Home Cinema Ayesha Khan : ఎవరి అయేషా ఖాన్..? టాలీవుడ్ లో కొత్తగా దుమారం లేపుతున్న ఈ...

Ayesha Khan : ఎవరి అయేషా ఖాన్..? టాలీవుడ్ లో కొత్తగా దుమారం లేపుతున్న ఈ బ్యూటీ ఎవరు..

Ayesha Khan : అయేషా ఖాన్ ప్రస్తుతం అందరూ అడుగుతున్న ప్రశ్న ఎవరా అమ్మాయి? ఎక్కడ చుసిన తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు అయేషా ఖాన్. ఇప్పుడు ఈ అమ్ముడు ఎవరు అనే విషయం మనం తెలుసుకుందాం. 2020లో వ‌చ్చిన హిందీ సిరీస్ బాల వీర్ అనే వెబ్ సిరీస్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అది పెద్దగా సక్సెస్ అవ్వకపోవటంతో పెద్దగా తెలియలేదు ఎవ్వరికి.

మొఖం చిత్రం అనే సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. ఇక హిందీ బిగ్ బాస్ సీజన్లో 17 లో కనిపించి బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఓం భీం బుష్ అనే తెలుగు సినిమాలో మల్లి కనిపించి మంచి ఫేమ్ తెలుగు ప్రేక్షకుల దెగ్గర దక్కించుకుంది. టాలీవుడ్ లో కచ్చితంగా ఈ అమ్ముడు పెద్ద స్టార్ అవుతుంది అనే వార్త తెగ హల్ చల్ అవుతుంది. ఓం భీం బుష్ సినిమా ట్రైలర్ లో కనిపించిన 2-3 సెకండ్లకే అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది.

ayesha-khan

ప్రస్తుతం హీరో విశ్వక్ సేన్ సినిమా గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలో ఐటెం సాంగ్ లో నటిస్తుంది. ఇటీవల రిలీజ్ అయినా ఆ పాటతో టాలీవుడ్ లో తన క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. ఈ ముంబై బ్యూటీ టాలీవుడ్ ని ఏలటానికే వచ్చింది అంటూ అప్పుడే కొందరు ఈమెపై కామెంట్స్ చేస్తున్నారు. మరి రానున్నకాలం లో ఎం జరగబోతుంది అనేది మనం వేచి చూడాల్సిందే.

Exit mobile version