Sunday, July 7, 2024
HomeCinemaజాకెట్ లేకుండా చీర కట్టుకొని అందాలను ఆరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఎవరంటే..

జాకెట్ లేకుండా చీర కట్టుకొని అందాలను ఆరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఎవరంటే..

Divi: సినిమా ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఉన్నప్పటికీ కూడా సరైన గుర్తింపు లేని కొంతమంది ఆర్టిస్ట్స్ బిగ్ బాస్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టి ఇక్కడ పాపులారిటీ వచ్చిన తర్వాత సినిమాల్లో మళ్లీ అవకాశాలను సంపాదిస్తున్నారు. ప్రతీ ఏడాది ఒక కంటెస్టెంట్ ఇలా షైన్ అవుతూ వస్తున్నారు. అలాంటి కంటెస్టెంట్స్ లో ఒకరు దివి. ఈమె బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా మంచి పాపులారిటీ ని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే(Big Boss Divi). అంతకు ముందు ఈమె చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది కానీ, ఎవ్వరూ ఈమెని గుర్తించలేదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిందో ఈమెకి క్రేజ్ మాములుగా రాలేదు.

big-boss-divi

హౌస్ లో ఈమె కేవలం 50 రోజులు మాత్రమే కొనసాగింది, టాప్ 10 కంటెస్టెంట్స్ లో ఒకరు కూడా కాదు, అయినప్పటికీ కూడా ఆమెకి ఎవ్వరూ ఊహించని క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోనే సినిమాల్లో మంచి ఆఫర్స్ ని దక్కించుకుంటుంది. ఈమెకి బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే లో ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలో కచ్చితంగా అవకాశం ఇస్తాను అని మాట ఇచ్చాడు(Big Boss Divi). ఇచ్చిన మాట ప్రకారమే ఈమెకి ‘గాడ్ ఫాదర్’ చిత్రం లో జనాలు బాగా గుర్తించుకునే క్యారక్టర్ ని ఇచ్చాడు. ఇది ఆమె కెరీర్ కి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి, ఆ తర్వాత ఈమెకి పెద్ద సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించే అవకాశాలు దక్కుతున్నాయి.

actress-divi

ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘పుష్ప : ది రూల్ ‘ లో కూడా దివి నటించింది. ఈ ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో లో దివి కనిపిస్తుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఇంకా చాలానే ఉన్నాయి. ఇకపోతే ఆమె ఇంస్టాగ్రామ్ లో మంచి పాపులారిటీ ని సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తనకి సంబంధించిన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె చీర కట్టుకొని జాకెట్ వేసుకోకుండా వెనుక వీపు భాగాన్ని చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కి పోయేలా చేసింది.

divi-big-boss

ఇంత హాట్ గా ఉన్న నువ్వు సినిమాల్లో హీరోయిన్ ఎందుకు కాలేకపోతున్నావు, ఎందుకు ఇంకా సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నావు, దర్శక నిర్మాతలు అడిగిన కమిట్మెంట్స్ ఇవ్వడం లేదా అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. బిగ్ బాస్ సీజన్ 7 వచ్చే నెల ప్రారంభం కానుంది. లాస్ట్ సీజన్ అట్టర్ ప్లాప్ అవ్వటంతో ఈ సారి అదిరిపోయే కంటెస్టెంట్ లను తీసుకు రాబోతున్నారు బిగ్ బాస్ టీం.

రీసెంట్ గా వచ్చిన టాక్ ప్రకారం షకీలా బిగ్ బాస్ లోకి రానుంది, ఒకవేళ షకీలా గాని వీచిందంటే రచ్చ రచ్చే, టీఆర్పి రెట్టింగ్ లు బద్దలు అవ్వాల్సిందే. ఈ సారి మిగితా కంటెస్టెంట్ లని కూడా మంచి ఫేమస్ వల్లనే తీసుకుంటున్నారు అంట.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts