Friday, July 5, 2024
HomeCinemaMahesh - NTR : ఈ టాలీవుడ్ హీరోలకు బలుపు ఎక్కువ.. సంచలన కామెంట్స్ చేసిన...

Mahesh – NTR : ఈ టాలీవుడ్ హీరోలకు బలుపు ఎక్కువ.. సంచలన కామెంట్స్ చేసిన కెమెరామ్యాన్..

Mahesh – NTR : అవును మీరు వినేది నిజమే. ఓ కెమెరామెన్ జూనియర్ ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు గురించి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసారు. అతను ఎవరు, ఎందుకు టాలీవుడ్ స్టార్ హీరోలపై కామెంట్లు చేయాలిసి వచ్చిందో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ వరీందర్ చావ్లా. ఈయన ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. బాలీవుడ్ నటీనటులు తమ గురించి చాలా ఓపెన్ గా ఉంటారు.

కానీ దక్షిణాది హీరోలు కెమెరా ముందు ఒకలా ఉంటారు, కెమెరా ఆఫ్ అయ్యాక మరోలా ఉంటారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు మహేష్ బాబు అంటూ చావ్లా అన్నారు. మహేష్ తన ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బాలీవుడ్‌ను అగౌరవపరిచి, తాను ఎప్పటికీ టాలీవుడ్‌లోనే ఉంటానని, హిందీ సినిమాల్లో నటించనని చెప్పాడు. లైగర్ ప్రమోషన్స్ సమయంలో విజయ్ దేవరకొండ కూడా తక్కువ చేసి మాట్లాడాడు అని ఆయన అన్నారు. మీడియాతో ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉన్నాయి.

bollywood-cameraman-comments-on-ntr-mahesh-babu-and-vijay-devarakonda

దీనికి పొగిడిస్తూ ఓ స్టార్ హీరో గురించి ఇలా మాట్లాడారు. మేము అతనితో మాట్లాడినప్పుడు, అతను హోటల్ నుండి బయటకు వచ్చాడు, మీడియా ఆమెను అవమానించింది. నా దగ్గర ఈ వీడియో ఉంది, కానీ నేను దానిని ప్రచురించలేదు. మేము అతనిని అనుసరించినందున వారికి చాలా కోపం వచ్చింది. వరీందర్ చావ్లా ఈ హీరో గురించి అతని పేరు ప్రస్తావించకుండా మాట్లాడారు. ఆ హీరో మరెవరో కాదు ఎన్టీఆర్. ఈ ముగ్గురు హీరోలకు బలుపు అంటూ సంచలన కామెంట్స్ చేసాడు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts