Friday, September 20, 2024
HomeCinemaSai Pallavi: నటి సాయి పల్లవి కి అలాంటి పాడు అలవాటు..చూడడానికి పద్ధతిగా కనిపిస్తుంది కానీ...

Sai Pallavi: నటి సాయి పల్లవి కి అలాంటి పాడు అలవాటు..చూడడానికి పద్ధతిగా కనిపిస్తుంది కానీ చి..

Sai Pallavi: టాలీవుడ్ ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఏ హీరోయిన్ లో ఎవరికీ ఉందొ మన అందరికి తెలుసు ఆమె సాయి పల్లవి .సాయి పల్లవి అందరి హీరోయిన్స్ తో పోలుచుకుంటే చాల డిఫరెంట్ ఒక సరి మాట ఇస్తే మల్లి వెనక్కి తిరిగి చుడుతూ తాను లిమిట్స్ తనిఖీ తెలుసు అవ్వి ఎప్పుడు ఎక్కడ ఇప్పుడీ దాక బ్రేక్ చేయలేదు సినిమా ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు అని చెప్పాలి టాలీవుడ్ ఇండస్ట్రీ ఆమె ను లేడీ పవర్ స్టార్ అని పిలుస్తారు జనాలు.

sai-pallavi-habits

తాను ఏ సినిమా లో కూడా లిప్ లాక్ సీన్ చేయకుండా యాక్టింగ్ తోనే స్టార్ పేరు సంపాదించుకుంది.సినిమా ఇండస్ట్రీ లో సాయి పల్లవి చాల సినిమా లో నటించింది.తీసిన చాల మూవీస్ సూపర్ హిట్ అయినాయి ఇంకా కొన్ని సినిమా లు ప్లాప్ కూడా అయినాయి ఐన కానీ సాయి పల్లవి కి క్రేజీ ఈ మాత్రం తగ లేదు అనే చూపొచ్చు ఆలా అని అవకాశాలు కూడా ఏమి తగ లేదు అది మొత్తం సాయి పల్లవి క్రెడిట్ అనే చూపు కోవాలి ఎందుకు అంటే తాను ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలిసిన మనిషి.

sai pallavi

సాయి పల్లవి కి తన మంచి తనమే తనని ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనే చెప్పాలి కానీ ఈ మధ్య సోషల్ మీడియా లో ఆమె కు కొన్ని కొన్ని చేదు అలవాట్లు ఉన్నాయ్ అంటూ వైరల్ చేస్తున్నారు.నటి సాయి పల్లవి చిన్నపుడు నుంచి కొంచం కోపం ఎక్కువ అంట తన విషయము లో కోపం వస్తే చాల తొందరగా రియాక్ట్ అవుతుంది అంట.ఏమంటే తణుకు తానే చాల ఫీల్ కూడా అయితుంది ఎందుకు అల చేశా అంటూ.

sai-pallavi-actress

సాయి పల్లవి కోపం వచ్చినప్పుడు పక్కన ఏది కనిపిస్తే దాని పాల్గకోటేస్తుంది అంట ఇది ఒక ఇంటర్వ్యూ లో చెపింది. ఇక సోషల్ మీడియా నెటిజెన్ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ చేయడం స్టార్ట్ చేసారు అంట.

అయితే సినీ ఇండస్ట్రీ లోని కొంత మంతి జనాలు సాయి పల్లవి కోపం వస్తే మరి ఇంత పెద్ద రాక్షసిన అంటూ షాకెపోతున్నారు తనకి కోఆపమ తెపియంకుండా ఉంచడమే బెస్ట్ అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు.(Sai Pallavi)

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts