Saturday, November 23, 2024
HomeCinemaPragathi : ఈ వయసులో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి ప్రగతి.. వరుడు ఇతడే..

Pragathi : ఈ వయసులో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి ప్రగతి.. వరుడు ఇతడే..

Pragathi : ప్రగతి సినిమా ఇండస్ట్రీలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తుంది. ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. నటి ప్రగతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలో కి వచ్చింది. ఈమె మొదలు హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చింది. ఈ అమ్మడు తెలుగు, తమిళ మరియు కనడ బాషలలో కొన్ని ( Pragathi Second Marriage ) సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఏమయిందో ఏమో కానీ ఈమె కు హీరోయిన్ గా ఛాన్సులు రాలేదు. అందువలన నటి ప్రగతి సైడ్ క్యారెక్టర్లకు పరిమితం అయింది.

character-artist-pragathi-mahavadi-second-marriage-at-this-age-with-cinema-producer

ఈమె సినిమాలలో ఎక్కువగా లీడ్ రోల్స్ కు తల్లి, అక్క, వదిన వంటి పాత్రలలో నటిస్తూ ఉంటుంది. నటి ప్రగతి సినిమాలలో ఎంత పద్ధతిగా ఉంటుందో బయట అంత మోడరన్ గా ఉంటుంది. ఈ అమ్మడు జిం లో బారి వర్క్ ఔట్స్ చేస్తూ తన సోషల్ మీడియా కాతాలో వీడియోలు మరియు ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఇలా ఈమె తన అందచందాలతో కుర్రగాల మనసులు దోచుకుంటుంది. ఈమె ఇంస్టాగ్రామ్ లో కూడా బారి ఫోల్లోవెర్స్ ను సంపాదించుకుంది. ప్రగతి హాట్ ఫోటోషూట్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇలా ఈ భామ వరుసగా సినిమాలలో ఎదో ఒక్క పాత్ర చేసుకుంటూ తన జీవితం కొనసాగిస్తుంది.

pragathi-mahavadi-second-marriage

ఈమె వయసు ఎక్కువే అయినా కూడా జిం చేస్తూ తన బాడీ ని ఫిట్ గా ఉండేలా మైంటైన్ చేస్తుంది. ఇక ప్రగతి పర్సనల్ జీవితం గురించి మాట్లాడుకోవాలంటే, ఈమె చిన్న వయసులోనే ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమె తన భర్త తో కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న తరువాత వీరికి ఇద్దరు సాంతం కూడా కలిగింది. వీరికి ఓ బాబు మరియు పాప జన్మించారు. ఇలా హ్యాపీ గా జీవితం గడుపుతున్న సమయంలో ప్రగతి మహావాదికి తన భర్త కు మధ్య గొడవలు మొదలయ్యాయి. దీనితో ఈమె తన భర్త తో విడాకులు తీసుకొని తన పిల్లలిద్దరినీ తీసుకొని వచ్చేసింది.

pragathi-mahavadi

ఇలా ప్రగతి 21 ఏళ్ళ వయసులోనే పెళ్లి చేసుకొని పిల్లలను కానీ మరియు విడాకులు కూడా తీసుకుంది. అప్పటి నుండి తానూ సినిమాలలో నటించుకుంటూ తన పిల్లలను చదివించి పెద్దవారిని చేసింది. ప్రగతి సింగిల్ మదర్ గా నే ఉంటుంది. అయితే ఇటీవల ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఓ నిర్మాత ప్రగతిని ఇష్టపడి తనను పెళ్లి చేసుకొని మంచిగా చూసుకుంటా అని ఆమెతో చెప్పారట.

ఆమె కూడా ఆ నిర్మాత మంచివాడే అని నమ్ముతుంది మరియు అతన్ని ( Pragathi Second Marriage ) పెళ్లి చేసుకోవడానికి ఓకే అని చెపింది అని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలవాలంటే కొద్దీ రోజులు ఓపికగా వేచి చూడాలి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts