Sunday, July 7, 2024
HomeCinemaVaishnavi Chaitanya : వైష్ణవి చైతన్యను ప్రముఖ హీరోయిన్ తో పోల్చిన చిరంజీవి.. గొప్ప కంప్లిమెంట్..

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్యను ప్రముఖ హీరోయిన్ తో పోల్చిన చిరంజీవి.. గొప్ప కంప్లిమెంట్..

Vaishnavi Chaitanya : బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది వైష్ణవి చైతన్య. నటి సినిమాలోకి రాకముందు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ మరియు సాంగ్ వీడియోస్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించింది ఈ అమ్మడు. అలా యూట్యూబర్ గా షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయంలో ఆమె నటన నచ్చి దర్శకుడు సాయి రాజేష్ తానూ రాసుకున్న బేబీ సినిమాలో హీరోయిన్ పాత్రకు వైష్ణవి(Vaishnavi Chaitanya Chiranjeevi) అయితే బాగుంటాడని భావించి ఆమెను కలిసాడు మరియు

chiranjeevi-compared-vaishnavi-chaitanya-with-this-top-actress

ఆమెకు స్టోరీ చెప్పగానే ఆమె ఓకే అని చెప్పిందట. ఈ సినిమాలో వైష్ణవి మరియు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ముఖ్య పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా విడుదలై బారి విజయం సాధించింది. విడుదలైన అతి తక్కువ రోజులోనే సినిమా బారి వసూలు సాధించ్చింది. ఇప్పటికి ఈ సినిమా బారి వసూలు సాధిస్తూ 100 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ పెట్టారు నిర్మాత SKN. ఈ వేడుకలకు విజయ్ దేవరకొండ మరియు మెగాస్టార్ చిరంజీవి తదితరులు గెస్ట్ గా వచ్చారు.

Vaishnavi Chaitanya Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ డైరెక్టర్ ను మెచ్చుకున్నాడు. ఆనంద్ చేసిన నటన అన్ని సినిమాలకంటే నాచురల్ గా ఉందని ఆయన కంప్లిమెంట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో బేబీ, వైష్ణవి చైతన్య గురించి మాట్లాడుతూ.. ఈమెను ఆకాశానికి ఏతేసరు. మన తెలుగు హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు చిరంజీవి. ఆయన ఈమె గురించి మాట్లాడుతూ, వైష్ణవి ఓ పాత హీరోయిన్ కు ఉన్న వైభోగం ఉందని అన్నారు.

Vaishnavi Chaitanya praised by Chiranjeevi

ఆవిడా ఎవరో తెలుసుకోవాలని ఉందా, అయితే పదండి తెలుసుకుందాం. వైష్ణవి చైతన్య ను స్క్రీన్ మీద చూస్తుంటే జయసుధ ల అనిపించింది అని చిరంజీవి అన్నారు. వైష్ణవి(Vaishnavi Chaitanya Chiranjeevi) చైతన్యకు ఇది పెద్ద కంపిలిమెంట్ అనే చెప్పాలి. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరియు వైష్ణావి జయసుధ అంత గొప్ప నటి కావాలని కోరుకుంటున్నారు సినిమా ప్రేక్షకులు.

తన మొదటి సినిమా తోనే తెలుగు ప్రజలను ఆకటుంది ఈ భామ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అమ్ముడుకి ఇప్పటికి సినిమా ఆఫర్లు వరుసగా వస్తున్నాయట. ఈ అమ్మడు రామ్ పోతినేని రాబోయే పాన్ ఇండియన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కోటేసింది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందొ తెలవాలంటే అధికారిక ప్రకటన వచ్చే దాక ఎదురుచూడాలిసిందే.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts