Home Cinema Chiranjeevi : సోషల్ మీడియాను ఊపేస్తున్న చిరంజీవి అలవాటు.. నైట్ అది చేయనిదే నిద్రపోడట..

Chiranjeevi : సోషల్ మీడియాను ఊపేస్తున్న చిరంజీవి అలవాటు.. నైట్ అది చేయనిదే నిద్రపోడట..

Chiranjeevi : కొంతమందికి పుట్టుకతోనే కొన్ని అలవాట్లు ఉంటాయి. అది అందరికీ తెలుసు. ఎలా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ చిరంజీవికి ఓ అలవాటు ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వార్తా చెక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న స్టార్ చిరంజీవి. ఈయనకు ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే ఇంతకీ చిరంజీవికి ఎలాంటి అలవాటు ఉందొ మనం ఇక్కడ తెలుసుకుందాం.

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి తన తల్లి కాళ్లకు నామసకరించనిది ఏ పని చేయరట. ఈయనకు ఇది మొదటి నుంచి అలవాటుగా మారింది అంట. ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిని గౌరవించాలనే ఆలోచనతో చిరంజీవి ఇలా చేస్తున్నారు. అయితే చిరు నైట్ పడుకునే ముందు తన తల్లి కాళ్లకు నమస్కరించి ఆమెకు పాదసేవ చేసుకుంటాడట. ఈ విషయం ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో, ఇది చూసిన మెగా అభిమానులు చిరంజీవిని ఆకాశానికి ఏతెస్తున్నారు.

chiranjeevi-do-this-every-night-before-going-to-sleep-fans-are-praising-for-this-habit

మీరు నిజంగా మెగాస్టార్ అంటూ కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటె, చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలాగే ఈ సినిమా తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్నట్లు సమాచారం.

Exit mobile version