Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే బాగాతెలిసిన హీరో. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి (Chiranjeevi Family Problems)ఇటీవల బోలా శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించాడు. బోళాశంకర్ సినిమా స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు. ఈ సినిమా తమిళ్ లో ఆక్షన్ స్టార్ అజిత్ నటించిన వేదలమ్ రీమేక్. ఈ సినిమా తమిళ్ లో సక్సెస్ అయింది కానీ టాలీవుడ్లో బోల్తా కొట్టింది అని చెప్పుకోవచ్చు.
చిరు అభిమానులు కూడా ఆయనను రీమేక్ సినిమాలు వదిలేసి మంచి కథలను ఎంచుకొని మునుపటిలా తమకు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించామని కోరుతున్నారు. చిరు కూడా తన స్టర్డామ్ కు సరిపోయే స్టోరీ కోసం ఎదురుచూస్తున్నారు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటె, చిరంజీవి మిడిల్ క్లాస్ కుటుంబం నుండి వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లెక్కుంది కూడా ఆయన టాలెంట్ తో స్టార్ గా ఎదిగాడు మరియు ఆయన కెరీర్లో ఎన్నో వందల కోట్లు సంపాదించాడు.
చిరంజీవి లగ్జరీ లైఫ్ సిటీకి గురించి అందరికి తెలిసిందే. ఇలా ఆయన కుమారుడు కూడాతెలుగు చిత్రసీమలో స్టార్ హీరోగా దశాబ్దకాలం నుండి కొనసాగుతున్నాడు. ఇటీవల రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఈయన కూడా తన కెరీర్ లో ఎన్నో కోట్లు సంపాదించాడు. ఇలా కొణిదెల కుటుంబానికి డబ్బు బోలెడంతనే ఉంది. కానీ కొణిదెల కుటుంబంలో ఉన్న సమస్యలకు చిరంజీవి ఈ వయసులో ఆయనకు ఎన్ని డబ్బులు ఉన్నాకూడా మనశాంతి లేకుండా పోయింది.
ఇది సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతిఒక్కరికి ఎదురొచ్చే సమస్యలు. వీరు అందరు తెరపైన కానీ బయట ఏదైనా ఈవెంట్స్ కు వచ్చినప్పుడు బయటకు చాలా స్నాతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ వారికి కూడా మన అందరిలాగే ఇదొక్క సమస్య ఉంటుంది. ఇక మెగాఫ్యామిలీ(Chiranjeevi Family Problems) విషయానికి వస్తే ఎప్పుడు ఇదొక సమస్యతో ఈ కుటుంబం సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతున్నారు.
అప్పట్లో శ్రీజ కొణిదెల వివాహం నుండి ఇప్పుడు నిహారిక కొణిదెల డివోర్స్ వరకు ఇదొక సమస్య ఎదురు అవుతూనే ఉంది. ఇదికాక ఇంకా అల్లు కుటుంబానికి మరియు కొణిదెల కుటుంబానికి ఎన్నో సంవస్త్రాల నుండి కోల్డ్ వార్ నడుస్తుంది అని వార్తలు గుప్పుమంటున్నాయి. వీటన్నిటి మధ్య కుంటుంబం పెద్దగా చిరంజీవి నలిగిపోతున్నారు. మెగా అభిమానులు కూడా ఈ విష్యం పై తమ బాధను కామెంట్ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు.