Chiranjeevi : రామ్ చరణ్ మరియు ఉపాసన ఇటీవల ఓ బిడ్డ కు జన్మనిచ్చారు మరియు వీరు పెళ్లి చేసుకున్న పదకొండు ఏళ్ళ తరువాత వీరు తల్లితండ్రులు అయ్యారు. దీనితో పాటు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇది మెగా(Chiranjeevi 2000 Crores) అభిమానములకు పండగ లాంటి కాలం అని చెప్పొచ్చు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు పుట్టిన బిడ్డకు క్లిన్ కార అని పేరు పెట్టారు. ఈ పాప పుట్టడం, ప్రస్తుతం చిరంజీవికి కొన్ని కోట్ల అదృష్టం లబించింది.
అవును మీరు వినేది నిజమే.. చిరంజీవికి మనవరాలు పుట్టిన వేళా విశేషం లో ఆయనకు ఓ రెండు వేళా కోట్లు కలిసొచ్చినట్టు ఓ వార్తా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే అసలు విషయానికి వస్తే మన మెగాస్టార్ చిరంజీవికి కోకాపేటలో భూములు ఉన్నాయట. అయితే ప్రస్తుతం హైద్రాబాద్లోని కోకాపేటలో భూముల రేట్లు ఎంతలా ఉన్నాయో సెపరేట్ గ చెప్పనవసరంలేదు. అప్పుడు ఎప్పుడు వెంకటేష్ తులసి సినిమాలో కోకాపేట ఆంటీ తనకు అక్కడ ల్యాండ్స్ ఉన్నాయని అవి అమ్మితే వందలకోట్లు వస్తాయని చెప్పింది.
ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది మరియు అలాగే తాను చెప్పినట్లే ప్రస్తుతం కోకాపేట లో ల్యాండ్ రేట్స్ ఆకాశమును తాకేసయి. అక్క ఒక్క ఎకరం వంద కోట్లు పలుకుతుందట. అవును మీరు విన్నది నిజమే. ఇది విన్న ప్రజలు కళ్ళు తేలేస్తున్నారు. అయితే చిరంజీవి కి అక్కడ ఇరవై ఎక్కరా భూమి ఉంది మరియు దాని ఖరీదు ప్రస్తుతం ఇప్పుడు రెండు వేళా కోట్లు పలుకుతుందట. ఇలా మనవరాలు పుట్టిన వేళావిశేషం లో చిరంజీవికి రెండు వేళా కోట్లు అదృష్టాంగా కలిసొచ్చాయని అంటున్నారు మెగా అభిమానులు.
ఇక సినిమాల విషయంపై మాట్లాడుకుంటే చిరంజీవి(Chiranjeevi 2000 Crores) నటించిన బోలా శంకర్ విడుదలకు రెడీగా ఉంది మరియు ఈ సినిమా కు సంబందించిన ప్రొమోషన్ కూడా స్టార్ట్ చేసారు ఈ చిత్ర యూనిట్.
సినిమా తమిళంలో అజిత్ నటించిన వేదలమ్ సినిమాకు రీమేక్. ఈ సినిమాకు దర్శకత్వం మెహర్ రమేష్ వహిస్తున్నాడు. ఈ సినిమా ఆయిన హిట్ కొట్టి మెహర్ రమేష్ హిట్లు కాత ఓపెన్ అయ్యేలా ఉండదో లేదో చూడాలి