Home Cinema Chiranjeevi : ఆ స్టార్ డైరెక్టర్ తో చిరు నెక్స్ట్ సినిమా.. అభిమానులకు పూనకాలే..

Chiranjeevi : ఆ స్టార్ డైరెక్టర్ తో చిరు నెక్స్ట్ సినిమా.. అభిమానులకు పూనకాలే..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, ఈయన పేరు వింటే కోట్లాది తెలుగు ప్రజలు సంతోషంతో పొంగి పోతారు. చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలపైనా హీరో గా నటిసున్నాడు. మన టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దదిక్కు గా చిరంజీవి ఒక్కరే ఉన్నారు. ఈయన తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసారు. ఈయనకు ( Chiranjeevi Anil Ravipudi DilRaju ) గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. చిరంజీవి సినిమా విడుదలవుతుంది అంటే అదొక పండగ వాతావరణంలా ఉంటుంది.

chiranjeevi

చిరంజీవి స్టార్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకపోతున్నపుడు రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఆయన ఆ టైం లో సినిమాలకు మొత్తం దూరం అయ్యారు. ఈయన ఎన్నికలలో పోటీచేసి అపజయం పాలయ్యాడు. ఆయన ప్రజారాజయం పార్టీ ను తీసేసి రాజకీయాల తనకు సెట్ అవ్వవని నమ్మి మల్లి సినిమాలోకి వచ్చారు. ఈయన రెండో ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు అని తెల్వగానే ఆయన అభిమానులు సంతోషం తో వెలిగిపోయారు. కానీ చిరు రెండో ఇన్నింగ్స్ లో ఒక్కటంటే ఒక్క మంచి బ్లాక్ బస్టర్ సినిమా లేదనే చెప్పాలి.

చిరంజీవి ప్రస్తుతం ఎక్కువగా రీమేక్ లు చేస్తూ ఒరిజినల్ సినిమాలను దూరం పెడుతున్నాడు. ఇటీవల బోలా శంకర్ సినిమా తో తెలుగు వారి ముందుకు వచ్చారు చిరు. ఈ సినిమా తమిళ సూపర్ స్టార్ అజిత్ చేసిన వేదాలం సినిమా తెలుగు రీమేక్. అజిత్ నడిచిన ఈ చిత్రం ప్రైమ్ వీడియో లో తెలుగు దుబ్బెద్ వెర్షన్ కూడా విడుదలయిన అవేమి పాటించుకోకుండా డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమాను తెలుగులో చిరంజీవిని పెట్టి తీసి టైం అంత వృధా చేసాడు అని చెప్పాలి.

చిరు ఈ సినిమా తరువాత ఇలాంటి దర్శకులతో పని చేసి వేస్ట్ అని అనుకోని ఇప్పుడు ఆయన యంగ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇస్తున్నారు. ఈయన మల్లిడి వసిష్ఠ దర్శకతవంలో ఓ సినిమా చేయబోతున్నారు అని ఇండుస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటె, ఇంటర్నెట్ లో ఓ వార్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే.. చిరంజీవి కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కామెడీ ఆక్షన్ సినిమా ను చేస్తున్నారట.

ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ( Chiranjeevi Anil Ravipudi DilRaju ) నిజంగా జరిగితే మాత్రం చిరుకు మల్లి పూర్వ వైభోగం వస్తుంది అని నమ్ముతున్నారు ఇండస్ట్రీ పెద్దలు మరియు అభిమానులు.

Exit mobile version