Home Cinema Trivikram Son : త్రివిక్రమ్ కొడుకు ఎప్పుడైనా చూసారా.. డైరెక్టర్ మన ముందుకు రాబోతున్నాడు..

Trivikram Son : త్రివిక్రమ్ కొడుకు ఎప్పుడైనా చూసారా.. డైరెక్టర్ మన ముందుకు రాబోతున్నాడు..

Trivikram Son : త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ పేరు తెలుగు ప్రజలకు బాగా సుపరిచితం. ఈయన గత రెండు దాశాబ్దాల నుండి రచయితగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. ఈయన రచయితగా సక్సెసఫుల్ సినిమాలు చేసారు. త్రివిక్రమ్ మాటలకు తెలుగు ప్రజలు ఆయన అభిమానులుగా మారిపోయారు. ఆ తరువాత ఈయన రచయితా నుండి దర్శకుడిగా ( Trivikram Son as Director ) మారిపోయాడు. త్రివిక్రమ్ దర్శకుడిగా ఎందరో స్టార్ హీరోలతో కలిసి సినిమా చేసాడు.

trivikram-srinivas

త్రివిక్రమ్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసారు. ఈయన ఎన్నో సంవత్సరాల నుండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కూడా ఆయన కుటుంబాని మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంచారు. ఈయన సినిమా ఈవెంట్ల కు కూడా త్రివిక్రమ్ తన కుటుంబం తో కనిపియ్యలేదు. తిరివక్రమ్ సతీమణి ని ఇప్పటి వరకు ఎవ్వరు చూడలేదు. ఈయనకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.

అదేంటో మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అతని పేరు రిషి. ఇటీవల విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నుండి శ్రీవెన్నల సీతారామ శాస్త్రి గారి కుమారుడు తో కలిసి రిషి ఫోటోను తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతోంది. రిషి అచ్చం తన తండ్రి త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పోలి ఉన్నాడు.

దీనితో త్రివిక్రమ్ అభిమానులు మొదటిసారి రిషి ని చూసి తెగ సంబరపడుతున్నారు. ఇదిలా ఉంటె సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కుమారుడు సినిమాలలో నటిస్తున్నాడు. రిషి ఆయనతో కలిసి కనిపించేసరికి రిషి డైరెక్టర్ గా చేస్తున్నాడు అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఇదంతా నిజామా అని తెలవాలంటే రిషి అయినా త్రివిక్రమ్ ( Trivikram Son as Director ) అయినా ఈ వార్త పైన స్పందించాలి.

అప్పటి వరకు మనం వేచి చూడాలి అంటున్నారు నెటిజనులు. ఏదిఏమైనా సరే మొదటి సారి త్రివిక్రమ్ కొడుకు ను చూసిన ఆయన అభిమానులు త్రివిక్రమ్ కు ఇంత పెద్ద కొడుకు ఉన్నదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version