Chiranjeevi Goodbye to Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత గౌరవం ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు హీరోగా పరిచమై ఒక్కో మెట్టు ఎక్కుకుండా టాలీవు ఇండస్ట్రీక్ గాడ్ ఫాదర్ అయ్యాడు చిరంజీవి. ఒక్కపుడు చిరంజీవి(Chiranjeevi Goodbye to Movies) సినిమా అంటే అదొక్క పండగల సెలెబ్రేట్ చేసేవారు అభిమానులు. ఆయన తెలుగు ప్రజలకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు మరియు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి అస్సలు బాలేదని చెప్పాలి. ఆయన చేసిన వరుసగా సినిమాలు అన్ని డిసాస్టర్ గా మారాయి. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రాలేదని చెప్పాలి. ఇటీవల చిరు చేసిన బోలా శంకర్ కూడా బాక్స్ ఆఫీస్ దెగ్గర బోల్తా పడేసరికి మెగా అభిమానులు నిరాశ చెందారు. ఈ సినిమా తమిళం లో ఆక్షన్ స్టార్ అజిత్ చేసిన వేదాళం సినిమా రీమేక్. తమిళ్ ఇండస్ట్రీలో ఈ సినిమా బారి విజయం సాధించాయి. అలా వేదలమ్ స్టోరీ ని కొంత మార్చి టాలీవడ్ దర్శకుడు మెహ రమేష్ బోలా శంకర్ అంటూ తెరక్కేకిన్చాడు.
ఈ సినిమాలో చిరు తో పాటు తమన్నా, కీర్తి సురేష్ తదితరులు నటించారు. ఈ సినిమా ప్లాప్ తరువాత చిరు అభిమానులు ఆయనను రీమేక్ చేయవద్దని కోరుతున్నారు. అయితే ప్రస్తుతం ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, తెలుగు సినీ పరిశ్రమలో చిరు టైం అయిపోయింది. ఆయన సినిమాలు ఆపేయడమే కరెక్ట్ అంటూ కొందరు ఈ వార్తా ను ట్రెండ్ చేస్తున్నారు. చిరు వయసు చూసిన 65 ఏళ్ల పైన ఉంటాడు. దీనితో ఆయనకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి అంటూ సినీ ప్రముఖులు అంటున్నారు.
అందుకే చిరు కూడా సినిమా ఫంక్షన్స్ కు ఈ మాద్య తనను ఇన్వితె కూడా చేయవద్దని కోరుతున్నారు అంట. ఇలా చిరంజీవి త్వరలో సినిమాలకు దూరం అయ్యే ఛాన్సులు వుండవచ్చ అంటూ సోషల్ మీడియా లో న్యూస్ తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
ఒకవేళ ఇది నిజం అయితే ఆయన అభిమానులకు ఇది బాడ్ న్యూస్ అవుతుంది. ఈ న్యూస్(Chiranjeevi Goodbye to Movies) ఎంత వరకు నిజమో తెలవాలంటే అధికారిక ప్రకటన వచ్చే అంత వరకు వేచి చుడాలిసిందే.