Chiranjeevi : చిత్ర పరిశ్రమలో చిరంజీవి పేరు తెలువని వారు ఉండరు. విల్లన్ గా తన కెరీర్ మొదలుపెట్టి స్వయంకృషితో హీరోగా పరిచయమయ్యాడు. చిరంజీవి ఆ తరువాత ఎన్నో సినిమాలలో(Chiranjeevi America Vacation) తన నటవిశ్వరూపం చూపించి అభిమానుల గుండెలు దోచుకున్నాడు. అప్పట్లో చిరంజీవి రాకముందు ఫైటింగ్ సన్నివేశాలు అంత రియలిస్టిక్ ఉండకపోతుండే మరియు డాన్స్ కూడా ఎదో అలా ఉండే. కానీ చిరంజీవి ఎప్పుడైతే హీరో గా సినిమాలు చెయ్యడం మొదలుపెట్టాడో అప్పటి నుండి అన్ని మారిపోయాయి.
అలా చిరంజీవి తనకంటూ ఒక స్టైల్ ఏర్పరుచుకున్నారు. చిరంజీవి అప్పట్లో వరుస విజయాలతో దూసుకుపోయాడు మరియు మెగాస్టార్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ఆయన తన కుటుంబం నుండి ఎందరో హీరోలను పరిచయం చేసాడు. ఆలా మన తెలుగు ఇండస్ట్రీ బాదుషా గా ఎదిగాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో పాటు ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఆయన పేరు మీద ఓ బ్లడ్ బ్యాంకు కూడా నిర్మించాడు మరియు దాని ద్వారా ఏంటో మందిని సేవ్ చేసారు.
చిరంజీవి వీటితో పాటు రాజకీయాలు కూడా చేసారు. ప్రజారాజ్యం అని ఓ పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేసి అపజయం ఎదురుకున్నారు. ఆ పార్టీని తరువాత కాంగ్రెస్ లో కలిపాడు. అప్పుడు ఆయన సినిమాలు కూడా చేయలేదు. కేవలం రాజకీయాల మీద ఆయన ఫోకస్ చేసినప్పటికీ గెలుపు దక్కించుకోలేకపోయారు. ఆ తరువాత కొంత కాలం తరువాత ఖైదీ నెంబర్ 150 తో టి మల్లి బ్యాక్ వచ్చాడు. ఇటీవల ఈయన చేసిన వాల్టాయిర్ వీరయ్య సినిమా బారి విజయమా సాధించింది.
ప్రస్తుతం ఈయన బోలా శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు రెడీ గా ఉంది. చిరంజీవి ఈ సినిమా షూటింగ్ అయిపోయాక అమెరికా యాత్రకు వెళ్లారు. ఇది ఆయన స్ట్రెస్ రిలీఫ్ కోసం వెళ్లారు అని అనుకున్నారు జనాలు.
కానీ అయినా ఎదో వ్యాధితో బాధపడుతున్నాడని ఓ(Chiranjeevi America Vacation) వార్తా వైరల్ అవుతుంది. ఇది ఎంత వరకు నిజం అని తెలీదు కానీ ఈ వార్తా మాత్రం సినిమా ఇండస్ట్రీలో తెగ చెక్కర్లు కొడుతోంది.