Home Cinema Colors Swathi : మొగుడిని వదిలేసిన కలర్స్ స్వాతి.. సికింద్రాబాద్ లో అడ్డంగా దొరికిపోయింది..

Colors Swathi : మొగుడిని వదిలేసిన కలర్స్ స్వాతి.. సికింద్రాబాద్ లో అడ్డంగా దొరికిపోయింది..

Colors Swathi : కలర్స్ స్వాతి.. ఈ పేరు ఇప్పటి తరం వారికీ తెలువకపోవచ్చు గాని తొంబై లో ఉన్న వారికీ బాగా తెలిసిన పేరు ఇది. మాటీవీలో ప్రసారం అయ్యే కలర్స్ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయ్యింది ఈ అమ్మడు. స్వాతి(Colors Swathi at Secunderabad) తెలుగు సినిమాలోనూ నటించింది. ఇటీవల స్వాతి గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే, స్వాతి తన భార్తతో విడాకులు తీసుకుంటుందనే విషయం. ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ కాతాలో నుండి తన భర్తతో దిగిన ఫోటోలు మరియు

colors-swathi-caught-red-handedly-at-secunderabad-after-her-divorce-news

వీడియోలను తొలిగించి ఆయనను అన్ ఫాలో చేయడంతో ఈ వార్తా సోషల్ మీడియాలో గుప్పుమనది. ఈ అమ్మడు యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి నాచురల్ స్టార్ నాని నటించిన అష్ట చమ్మ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించి అందరిని మెప్పించింది. ఈ అమ్మడు చేసినవి కొన్ని సినిమాలే అయినా హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది చెప్పవచ్చు. స్వాతి నటించిన చిత్రాలు ఇపుడు మనం తెలుసుకుందాం.. అష్ట చమ్మ, స్వామి రారా, కార్తికేయ.

ఈ సినిమాలు అన్ని విజయం సాధించాయి కానీ, ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ హోదాను ఇవ్వలేకపోయాయి. దీనికి కారణం ఏంటంటే కూడా చెప్పలేము. ఎందుకంటే ఆమె చేసిన సినిమాలలో ఆవిడా నటన బాగానే ఉంది మరియు విజయం కూడా సాధించి మంచి వసూలు సాధించాయి. ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసింది. ఇలా ఆమె కొన్ని సినిమాలలో నటించక ఒక అతని పెళ్లి చేసుకుంది మరియు థాయిలాండ్ లో కాపురం పెట్టింది.

పెళ్లి అయ్యాక ఈవిడ సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది మరియు పర్సనల్ లైఫ్ పై దృష్టి పెట్టిందని అందరు అనుకున్నారు. ఈ మధ్య మళ్ళీ కలర్స్ స్వాతి వెండితెరపై కన్పించబోతున చిత్రం పంచతంత్రం. ఈ అమ్మడు(Colors Swathi at Secunderabad) సాయి ధరమ్ తేజ్ తోనూ నటించబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటె ఈమె భర్తకు సినిమాలలో నటించడం అంతలా నచ్చాడంట. కానీ స్వాతి పట్టు వదలక పోవడంతో వీరు విడాకులు తీసుకుందాం అని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.

Exit mobile version