Home Cinema Swathi : కలర్స్ స్వాతి విడాకుల వెనుక ఇంత పెద్ద కారణం ఉందా.. స్వాతిదే తప్పా..?

Swathi : కలర్స్ స్వాతి విడాకుల వెనుక ఇంత పెద్ద కారణం ఉందా.. స్వాతిదే తప్పా..?

Swathi : మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మన తెలుగు అమ్మాయిలు స్టార్ హీరోయిన్ లు అవ్వటం తక్కువే, ప్రస్తుతం ఉన్న ఏ టాప్ హీరోయిన్ ను తీసుకున్న వాలు వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు. దీనికి కారణం ఏంటో మీ అందరికి తెలిసిందే. మన తెలుగు అమ్మాయిలు కమిట్మెంట్ డైరెక్టర్ లకి ఇవ్వరు. చాల వరకు డైరెక్టర్ లు కూడా వాళ్ళు ఎలానో ఇవ్వరు అని అడగరు, సినిమా ఛాన్సులు ఇవ్వరు. కానీ మన తెలుగు రాష్ట్రం నుండి కూడా ఒకరు ఇద్దారూ హీరోయిన్ లు ఉన్నారు. వారిలో మంచి పేరు పాపులారిటీ సంపాదించుకుంది కలర్ స్వాతి రెడ్డి(Colours Swathi). తినకు ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా.?

swathi-reddy-divorce

కలర్స్ స్వాతి అని ఎందుకు అంటారు అంటే తాను తన కెరీర్ తెలుగు టీవీ షో కలర్స్ అనే ప్రోగ్రాం తో మొదలు పెట్టింది. తిను నిఖిల్ తో కలిసి చేసిన స్వామి రారా అనే సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలో తన నటన మాములుగా ఉండదు. ఇకపోతే స్వాతి రెడ్డి గురించి ఈ మధ్య కాలంలో చాలానే వార్తలు వచ్చాయి. తనకు తన భర్తకు ఏవో గొడవలు జరుగుతున్నాయి అని, వారు విడిపోబోతున్నారు అని చాలా వార్తలు వచ్చాయి. వీరికి విడాకులు ఐపోయిందా ? లేదా ఇపుడు తీసుకోబోతున్నారు ? ఈ వార్తలు ఎంత నిజం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కలర్స్ స్వాతి(Colours Swathi) 2018 లో ప్రేమ వివాహం చేసుకుంది. తన భర్త పైలట్, వీరిద్దరూ బయట దేశంలో స్థిరపడ్డారు. కానీ స్వాతి గత కొన్ని నెలలుగా ఇండియా లో భర్తను వదిలేసి ఉంటుంది అట. దీనికి తోడు తాను తన ఇంస్టాగ్రామ్ లో భర్త ఫోటోలు అన్ని డిలీట్ చేయటంతో విడాకుల వార్త తెరపైకి వచ్చింది. నిహారిక, సమంత ఎవరిని చూసుకున్న విడాకులకు ముందు ఇలానే తన ఇంస్టాగ్రామ్ నుండి తమ భర్తల ఫోటోలను డిలీట్ చేసారు. ఇంక స్వాతి కూడా ఇలా చేయటంతో అభిమానులు ఫిక్స్ ఐపోయారు తమ హీరోయిన్ కూడా విడాకులు తీసుకోబోతుంది అని. ఇటీవలే స్వాతి ఫ్రెండ్స్ కొందరు చెప్పిన వాటి ప్రకారం.

ఈ విడాకులకు కారణం స్వాతి ఏ అయివుండొచ్చు అని సినీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం స్వాతి నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటుంది అంట. ఏమి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఎప్పటికైనా డేంజర్ ఏ. తన స్వభావం బట్టి ఫాన్స్ ఇలా అనుకుంటున్నారు. ఇంకపోతే స్వాతి సినిమాలకు కంబ్యాక్ పంచతంత్రా అనే సినిమాతో జరిగింది కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

ప్రస్తుతం స్వాతి రెండు తెలుగు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఒకటి ఈ ఏడాది రిలీజ్ అవ్వబోతుంది మరొక సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవ్వబోతుంది. స్వామి రా రా తరువాత పెద్ద హిట్లు లేవు స్వాతి కి. అభిమానులు తన తరువాయి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Exit mobile version