Home Cinema Vijay Devarakonda : తన పెళ్లి గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. సంతోషంలో...

Vijay Devarakonda : తన పెళ్లి గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. సంతోషంలో అభిమానులు..

Vijay Devarakonda : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ దక్కించుకున్న కుర్ర హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda Marriage) ఒక్కరే. ఈయన అర్జున్ రెడ్డి అనే సినిమాతో ప్రక్షాలకుల ముందుకు వచ్చి బారి విజయం సాధించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇది చాలా అరుదుగా జరుగుతది. ఈ సినిమాను తెరకేక్కిన్చాడు డెబ్యూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి విజయం తరువాత ఈయన బాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకున్నాడు.

vijay-devarakonda-posted-about-his-marriage-on-his-social-media-platform

కబీర్ సింగ్ అని హిందీలోకి తన మొదటి చిత్రాన్ని తీసి మరల విజయం సాధించాడు దర్శకుడు. హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. అయితే విజయ్ దేవరకొండ కెరీర్లోనే అతి పెద్ద విజయం అందుకొని టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయిపోదు ఈయన. ఈ సినిమా తరువాత గీత ఆర్ట్స్ బ్యానర్ పై గీతగోవిందం అనే సినిమాలో నటించి 100 కోట్లు పైగా వసూలు చేసి తన కెరీర్ లో సెకండ్ విజయాన్ని అందుకున్నాడు. ఈయనకు యూత్ లో ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతాది.

విజయ్ అల ఒక్కో మెట్టు ఎక్కుకుంటా రీసెంట్ గా పూరి జగన్నాద్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయి బారి డిసాస్టర్ గా నిలిచింది. అల విజయ్ కెరీర్ మొత్తం డౌన్ అయ్యింది అని చెప్పుకోవాలి. ఇటీవల ఈ కుర్ర నటుడు సమంత తో కలిసి ఖుషి అనే లవ్ స్టార్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

విజయ్(Vijay Devarakonda Marriage) కి ఉన్న అమ్మాయిల క్రేజ్ కు ఈ సినిమా విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాడు నటుడు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి. విజయ్ కూడా రీసెంట్ గా పెళ్లి గురించి స్పందించాడు. తన స్నేహితులు మరియు కుటుంబ సబ్య్లు తనను పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. అయితే ఈ విషయం పై నేను ఆలోచిస్తునని, మరో రెండు సంవత్సరాలలో తన పెళ్లి న్యూస్ ను బయటపెడతానాని అన్నారు.

దీని తో విజయ్ లేడీ ఫాన్స్ ఉప్సెత్ అయ్యారు. ఇదిలా ఉంటె విజయ్ మల్లి ఓ పోస్ట్ ను వదిలాడు. ఆ పోస్ట్ తన పెళ్ళికి సంబంధించిందని అంటున్నారు. అయితే ఆ పోస్టులో విజయ్ ఎవరో ఓ అమ్మాయి చేయి పట్టుకొని ఉన్నట్లు ఉంది. ఆమె విజయ్ పెళ్లి చేసుకునే అమ్మాయి అని మరియు తానూ చాలా అదృష్టమంతురాలని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇపుడు ఈ న్యూస్ సోషల్ మిడియ లో ట్రెండ్ అవుతుంది.

Exit mobile version