Home Cinema Prabhas : ప్రభాస్ ఫాన్స్ కి అదిరిపోయే న్యూస్.. మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమా..

Prabhas : ప్రభాస్ ఫాన్స్ కి అదిరిపోయే న్యూస్.. మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమా..

ప్రభాస్ రెబల్ స్టార్ గా టాలీవుడ్లో ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నాడు. ఈయన విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అభిమానుల సంఖ్య, రెమ్యునరేషన్ పెరిగిన సంగతి తెలిసిందే. ప్రధాన దర్శకులు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభాస్ ఖాతాలో నాలుగు భారీ సినిమాలున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నాలుగు ప్రధాన చిత్రాలు పూర్తి కావడానికి కనీసం మూడేళ్లు పడుతుంది.

ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రాజా సాబ్ కూడా చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ తర్వాత హను రాఘవపూడితో ఓ క్రేజీ లవ్ స్టోరీ మొదలుపెడుతాడని సమాచారం. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాకముందే ఈ సినిమా కోసం మరో క్రేజీ డైరెక్టర్‌ని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు మరెవరో కాదు అట్లీ. ఇదే వార్త ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్‌లలో వ్యాపించింది.

crazy-update-for-prabhas-fans-multi-starrer-with-allu-arjun

జవాన్ సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న అట్లీ అల్లు అర్జున్‌తో కలిసి ఓ క్రేజీ చిత్రంలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా భారీ మల్టీ స్టారర్ గా రూపొందనుంది. ఈ సినిమాలో ప్రభాస్ మరియు అల్లు అర్జున్ కూడా నటించనున్నాడు. ఇది నిజమైన స్నేహానికి సంబంధించిన చిత్రమని అభిమానులు అంటున్నారు. సినిమా సూపర్ హిట్ అవుతుంది. మరీ ముఖ్యంగా RRR సినిమా తర్వాత ఈ సినిమా అలాంటి క్రేజీ రికార్డులను క్రియేట్ చేస్తుంది అని అభిమానులు నమ్ముతున్నారు.

Exit mobile version