Home Cinema Prabhas : ఆ బిజినెస్ మ్యాన్ కుమారుడితో కృతి సనాన్ పెళ్లి.. ప్రభాస్ ని ముంచేసిందిగా..

Prabhas : ఆ బిజినెస్ మ్యాన్ కుమారుడితో కృతి సనాన్ పెళ్లి.. ప్రభాస్ ని ముంచేసిందిగా..

Prabhas : ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల గోల అంత అతడి పెళ్లి గురించే. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అని తన ఫాన్స్ ఎంతగానో వేచిచూస్తున్నారు. ఇతర హీరోలు అందరూ పెళ్లి చ్బేసుకొని పిల్లల్ని కూడా కనేసారు కానీ ప్రభాస్ పెళ్లంటేనే ఆమడ దూరంలో ఉంటున్నాడు ఇది చూసి ఫాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. మొదట్లో హీరోయిన్ అనుష్క ని పెళ్లి చేసుకుంటాడు అని అందరూ అనుకోగా, తను కేవలం స్నేహితురాలు మాత్రమే అని ప్రభాస్ క్లారిటీ ఇచ్చేసాడు.

ఇక ఆదిపురుష్ సమయంలో ఆ సినిమా హీరోయిన్ కృతి సనాన్ తో ప్రేమలో ఉన్నాడు అని తెగ ట్రెండ్ అయింది. వీరి పెల్లు కూడా చేసుకుంటారు అని చాల వార్తలే వచ్చే సరికి ప్రభాస్ అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. బాలకృష్ణ టాక్ షో కి విచ్చేసిన ప్రభాస్, బాలకృష్ణ కృతి సనాన్ గురించి అడగగా తెగ సిగ్గు పడిపోతాడు, మరియు కృతి సనాన్ ని ఇంటర్వ్యూ లో ఒక ప్రశ్న అడగగా పక్కనే ఉన్న వరుణ్ ధావన్ ప్రభాస్ అంటూ సమాధానం ఇవ్వటంతో క్రితి సనాన్ కూడా తెగ సిగ్గు పడిపోయింది.

kriti-sanon

ఇది చూసి నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారు అనుకున్నారు ప్రభాస్ అభిమానులు. కానీ ఎం చేస్తాం వారి ఆశలు నీరియాశలు ఐపోయాయి. కృతి సనాన్ లండన్ కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కుమారుడు ‘కబీర్ బహియా’ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియా లో తెగ వార్తలు వస్తున్నాయి. ఇక ఇది నిజమేనని నెటిజనులు నటి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూసి అనుకుంటున్నారు. ఏదిఏమైనా ప్రభాస్ అభిమానులకు ఇది చాలా బాధకలిగిస్తుంది.

Exit mobile version