SS Rajamouli : మన తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన పేరు తలుచుకుంటే గర్వపడుతుంది, ఆయన తీసిన సినిమాలే ఆయనకు సాటి. అయన మరెవరో కాదు దర్శకదీరుడు రాజమౌలి. ఈయనను జక్కన్న(SS Rajamouli Stoned) అని కూడా పిలుస్తూ ఉంటారు సినీ ప్రముఖులు. రాజమౌళి తన 20 ఏళ్ళ కెరీర్ లో కొన్ని సినిమాలే తెరకేకించిన, ఆయన తీసిన సినిమాలు అన్ని బారి విజయాలు సాధించాయి. ఈయన టాలీవుడ్ లోనే ప్లాప్ లేని దర్శకుడిగా నిలదొక్కుకున్నాడు.
ఇలాంటి గొప్ప పేరు ఉన్న రాజమౌళి పై ఈ మధ్య ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే.. రాజమౌళి ఓ సినిమా తీసేటప్పుడు ఆయనపై రాళ్ళ దాడి చేశారట జనాలు. ఇంతటి మంచి పేరు ఉన్న రాజమౌళి పై రాళ్ళ దాడి ఎందుకు చేసుంటారని ఆలోచిస్తున్నారా. అవును మీరు విన్నది నిజమే, ఇది నిజంగానే రాజమౌళి ఈ సిట్యుయేషన్ ను చెవిచూసాడు. ఆ సినిమా ఏంటో మరియు ఎందుకు జనాలు ఆయనను రాళ్ళతో కొట్టారో తెలుసుకుందాం పదండి.
అయితే రాజమౌళి మరియు రవితేజ తీసిన బ్లాక్బస్టర్ సినిమా అందరికి గుర్తుండే ఉండుంటాది. అవును ఈ సిట్యుయేషన్ విక్రమార్కుడు సినిమా షూటింగ్ అప్పుడే జరిగిందట. రాజమౌళి ఈ సినిమాలో ఓ సీన్ కోసం ఓ ఖ్వారిని రెంట్ కు తీసుకున్నాడట. ఆ ప్లేస్ ఓ బారి ఫైట్ సీన్ ప్లాన్ చేసాడు ఆయన. అయితే ఆ ఖ్వారి లో పని చేసే కూలీలకు ఆ రోజు ఏమి పని లేదట మరియు దాని ఓనర్ కూడా వారికి ఆ రోజు డబ్బులు ఇవ్వలేదట.
దానితో వారంతా కోపంతో రాజమౌళి ఏ దీనికనీతికి కారణం అని భావించి ఈ షూటింగ్ స్పాట్ లో ఉన్న వారిపై రాళ్లు విసిరారట. దానితో రాజమౌళి కి ఆరోజు అనుకున్న షూటింగ్ పూర్తి అవలే మరియు రాల(SS Rajamouli Stoned ) దాడి వాళ్ళ దెబ్బలు కూడా తగిలాయట. ఇపుడు ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇది పక్కన పెడితే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తీస్తున్నారని రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.