Home Cinema Naga Chaitanya Samantha: ఆ గాసిప్ వల్లే కొట్టుకునే వరుకు వెళ్లిన నాగ చైతన్య సమంత..

Naga Chaitanya Samantha: ఆ గాసిప్ వల్లే కొట్టుకునే వరుకు వెళ్లిన నాగ చైతన్య సమంత..

Naga Chaitanya Samantha: సినీ ఇండస్ట్రీ లో నాగ చైతన్య సమంత కి సంబంధించిన ఒక చిన్న విషయం తెలిసిన జనాలు చాల ఇంస్ట్రెస్టింగ్ దాని గురించి వేచి చూస్తూ ఉంటారు అదే కాదు వల గురించి ఏ చిన్న న్యూస్  బయటపడిన కూడా దాని సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తారు అయితే ఇంకా చాలామంది ఫాన్స్ సమంత నాగచైతన్య మళ్ళి కలవాలని ఒక చిన్న ఆశ తో ఎదురుచూస్తున్నారు . నాగ చైతన్య ఈ మధ్య కాలంలో కస్టడీ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూ లో ఇలా మాట్లాడుతూ నాకు సమంత కి ఎలాంటి గొడవలు లేవు అంటూ చెప్పారు.

samantha naga chaitanya divorce reason

నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం సోషల్ మీడియా నే ఒక చిన్న విషయమైనా కానీ చాల గోరంగా ట్రోల్ చేసారు తని వల్లే మా ఇద్దరి మధ్య దూరం అయ్యాం అది విడాకుల కి ధరి తీసింది.అసలు వారి ఇద్దరి మధ్య గొడవ రాడానికి కారణం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అని ఆ సిరీస్ లో సమంత చాల బోల్డ్ గా నటించడం అంటూ అప్పట్లో ఆ వార్త సినీ ఇండస్ట్రీలో నాటింట్లో చెక్కర్లు కోటింది ఆ వెబ్ సిరీస్ లో సమంత అంత బోల్డ్ గా యాక్ట్ చేయడం నాగార్జునా ద్వేషించేవారు అప్పుడు సమంత గురించి చాల బ్యాడ్ గా ట్రోల్ చేశారట.

నాగచైతన్య ని సమంత మోసం చేస్తుంది అంటూ సోషల్ మీడియా లో బాగా వైరల్ చేశారు ఐతే నాగ చైతన్య అది నిజమే అనుకోని సమంత ని దూరం పెట్టారు సమంత అవి అన్ని గోషిప్స్ అని చేపిన వినలేదా అంట వారి ఇద్దరి మధ్య ఆ పుకార్ల వాళ్ళ గొడవలు పెరిగి.ఒకే ఇంట్లో ఉంటూ ఆ విషయం కొట్టుకునే దాకా వెళ్ళింది అనే చెపుతున్నారు అప్పుడే వల విషయలో నాగార్జున వెళ్లి మాటాల్డహం అనే లోపు వల ఇద్దరు ముందే అనుకున్నారు విడిపోవాలి అని అనుకున్నారు అంట లాస్ట్ కి విడాకుల తీసుకున్నారు అని సినీ పరిశ్రమ లోని పని చేసా వలు ఈ విషయాన్ని బయట పెట్టారు.

నాగ చైతన్య ఈ మధ్య కాలం లో రిలీజ్ అయిన కస్టడీ సినిమా ప్లాప్ అవడం తో కొంచం స్టోరీ సెలెక్షన్స్ లో జాగ్రత్త పడ్తున్నారు అని సమాచారం ప్రస్తుతం నాగ చైతన్య కార్తికేయ సినిమా డైరెక్షన్లో నటించనున్నారు ప్రీ ప్రొడక్షన్ పనులు చెరుగుతున్నాయి అని ఆ సినీమా యూనిట్ సభ్యులు చెప్పారు.

సమంత ప్రస్తుతం ఒక హాలీవుడ్ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది అదే కాకుండా హీరో విజయ్ దేవరకొండ తో ఖుషి అనే సినిమా లో కూడా నటిస్తుందున్నారు.(Naga Chaitanya Samantha)

Exit mobile version