Home Cinema Tejaswi Madivada : పెళ్లి పీటలు ఎక్కబోతున్న తేజస్వి మదివాడ.. వరుడు ఎవరో తెలుసా..?

Tejaswi Madivada : పెళ్లి పీటలు ఎక్కబోతున్న తేజస్వి మదివాడ.. వరుడు ఎవరో తెలుసా..?

Tejaswi Madivada : టాలీవుడ్ లో ఉన్న యూత్ హీరోలు మరియు హీరోయిన్ లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్యనే వరుణ్ తేజ్ మరియు నటి లావణ్య త్రిపాఠి ఘనంగా నిశ్చిదార్థం చేసుకున్నారు. ఇపుడు మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవ్వుతోంది అని టాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఆమె మరెవరో కాదు తెలుగు సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ, సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూన తేజస్వి మదివాడ. (Tejaswi Madivada going to marry)

tejaswi-madivada-getting-ready-to-marry-her-one-of-his-close-friends

అయితె ఈ నటి ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో అని తెలుగు ప్రజలు అంత వేచిచుస్తుంటే.. తేజస్వి తన లేటెస్ట్ పోస్ట్ తో వరుడు ఎవరు రెవీల్ చేసింది. అతను ఎవరో కాదట, తేజస్వికి క్లోజ్ ఫ్రెండ్ అని నటి తన పోస్ట్ లో తెలిపింది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం సీక్రెట్ గా ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ సమక్షంలో జరిగింది అని నివేదికల ప్రకారం తెలుస్తుంది. ఈ న్యూస్ కు తెలుగు ప్రజలు ఇలా కామెంట్స్ పెడ్తున్నారు. వీరిద్దరూ పెళ్లి ఇపోయాకే ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తారేమో అంటూ ఈ జంటను ట్రోల్ చేస్తున్నారు.

గతంలో నటి తేజస్వి పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతుంది. దేనికి కొందరు, అప్పుడేమో పెళ్లి గురించి అన్ని మాటలు అని ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ నిజంగానే ఈ నటి పెళ్లి చేసుకుంటదో లేదో అని తెలవాలంటే తానె స్వయంగా అనౌన్స్మెంట్ ఇచ్చేదాకా వేచి ఉండాలిసిందే. ప్రస్తుతం తేజస్వి మదివాడ మోడలింగ్ కూడా చేస్తుంది. ఆమె దానికి సంబందించిన వీడియోలు ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ కాతాలో అప్లోడ్ చేస్తుంది వెళ్లి చూడండి.

తేజస్వి మదివాడ హీరోయిన్ గా నటించిన అర్థమైందా అరుణ్ కుమార్ అనే వెబ్ సిరీస్ ఇపుడు ఆహాలో ప్రసారం అవుతుంది. ఈ వెబ్ సిరీస్ లో తేజస్వి సరసన హీరోగా హర్షిత్ రెడ్డి నటిస్తున్నాడు. దీనికి దర్శకత్వం జోనాథన్ ఎడ్వర్డ్స్ వహిస్తున్నాడు. తేజస్వి ప్రముఖ పాత్రలో నటించిన ఈ వెబ్సెరీస్.. వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేక పోయింది అని చెపుకోవచ్చు.

నటిగా తెలుగు ఇండస్ట్రీలో నిలవడానికి తన సాయశక్తుల ప్రయత్నిస్తున్న తనకు ఇంతవరకు బ్రేక్ రాలేదని చెప్పవచ్చు. అందుకే పెళ్ళికి రెడీ అవుతుందా అని కొందరు అంటున్నారు. తేజస్వి మదివాడ నటిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. (Tejaswi Madivada going to marry)

Exit mobile version