Saturday, September 21, 2024
HomeCinemaRavi Teja : ఆ హీరోయిన్ తో ఎఫైర్ కారణం గా రవితేజ ఇంట్లో ఇన్ని...

Ravi Teja : ఆ హీరోయిన్ తో ఎఫైర్ కారణం గా రవితేజ ఇంట్లో ఇన్ని గొడవలు జరిగాయా..?

Ravi Teja Affair : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చి, ఇప్పుడు ఎంఎంతో మంది టాలెంట్ ఉన్న కుర్రాళ్లకు బ్యాక్ గ్రౌండ్ గా మారిన హీరో మాస్ మహారాజ రవితేజ. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ ద్వారా మంచి గుర్తింపుని దక్కించుకొని, ఆ తర్వాత హీరో గా మారి , చిన్నగా ఒక్కో మెట్టు ఎక్కుతూ, హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసి నేడు మాస్ మహారాజా గా , స్టార్ హీరోస్ లో ఒకడిగా ఒక వెలుగు వెలుగుతున్నాడు.

ravi-teja-affair

అంతే కాదు ఇన్నేళ్ల సినీ కెరీర్ లో రవితేజ మీద ఒక్క బ్యాడ్ రిమార్క్ కానీ , రూమర్ కానీ లేదు. మొన్నీమధ్య డ్రగ్స్ కేసు లో చిక్కుకున్నాడు అని రూమర్ వచ్చింది అదంతా ఫేక్ అని తేలిపోయింది. ఇది ఇలా ఉండగా రవితేజ గురించి మరో రూమర్ అప్పట్లో సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది అట. అదేమిటంటే ఒకానొక ఇంటర్వ్యూ లో ఆయనని ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడగగా, మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడిగినప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా అనుష్క పేరు చెప్పాడట. అనుష్క అంటే తనకి ఎంతో ఇష్టమని, తాను మంచి హీరోయిన్ మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా గొప్ప మనస్సు ఉన్న అమ్మాయి అని,

ravi-teja-family

అందుకే ఆమె నాకు చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యిందని చెప్పుకొచ్చాడట. ఎప్పుడైతే ఆయన అలా చెప్పాడో అప్పటి నుండి రవితేజ కి మరియు అనుష్క కి మధ్య ఎదో రషస్య సంబంధం ఉంది అంటూ మీడియా లో ఒక ప్రచారం జరిగిందట. నేను మంచి స్నేహితురాలు అని చెప్పిన విషయాన్నీ ట్విస్ట్ చేసి, మా మధ్య ఎదో జరుగుతున్నట్టుగా మీడియా చిత్రీకరించి చూపించింది , దీని వల్ల మా ఇంట్లో గొడవలు అయినా సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు రవితేజ(Ravi Teja Affair). ఈ సంఘటన జరిగిన తర్వాత రవితేజ ఇప్పటి వరకు అనుష్క ని కలవలేదట,

hero-ravi-teja

అలా మీడియా ప్రచారమైన ఒక తప్పుడు వార్త వల్ల మంచి స్నేహితులు విడిపోయారు అంటూ సోషల్ మీడియా లో రవితేజ ఫ్యాన్స్ వాపోతున్నారు. అప్పటి నుండి రవితేజ ఏ అమ్మాయి తో కూడా క్లోజ్ గా ఉండడం మానేసాడట. రవి తేజ ప్రస్తుతం గోపిచంద్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు అని ఇటీవలే కంఫర్మ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ వార్తను ఈరోజే స్వయంగా మైత్రి మూవీ మేకర్స్ వాలు తెలిపారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts