Home Cinema Naga Chaitanya : పెళ్ళికి ముందు చైతూకి రాఖీ కట్టిన సమంత..? దుమారం లేపుతున్న వార్త..

Naga Chaitanya : పెళ్ళికి ముందు చైతూకి రాఖీ కట్టిన సమంత..? దుమారం లేపుతున్న వార్త..

Naga Chaitanya : అక్కినేని కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్నాడు నాగ చైతన్య. కానీ తండ్రి నాగార్జున అంత సక్సెస్ అవ్వలేకపోయాడు అనే చెప్పొచ్చు. ఇప్పటికి కూడా ఒక పెద్ద సూపర్ హిట్ సినిమా నాగ చైతన్య కాతాలో లేదు. ప్రస్తుతం తండేల్ అనే హై బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు చైతు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

బన్నీ వాసు, గీత ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇక అక్కినేని అభిమానుల ఆశలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. ప్రస్తుతం చైతూకి సంబంధించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. నాగ చైతన్యకు రాఖీ కడతానని ఆ స్టార్ హీరోయిన్ బెదిరించింది అట ఇంతకీ ఎవరా హీరోయిన్..? ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు చైతన్య మాజీ భార్య సమంత. అదేంటి ప్రేమించిన అమ్మాయి రాఖీ కడతాననటం అనుకుంటున్నారా.?

samantha-naga-chaitanya

సమంత నాగ చైతన్య 4 ఏళ్ళు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం సమంత ఐతే వాళ్ల ఇంట్లో చెప్పేసింది కానీ చైతు మాత్రం నాగార్జున మీద భయంతో ఇంట్లో చెప్పలేదు అట. ఇంకా వెయిట్ చేసి చేసి ఓపిక పోయిన సమంత నాగ చైతన్య ని వారి విషయం ఇంట్లో చేప్తావా లేదా నీకు రాఖీ కట్టేయన అని బెదిరించి ఇంట్లో చెప్పించింది అట. ప్రస్తుతం ఈ వార్త ఐతే సోషల్ మీడియా లో హల్ చల్ అవుతుంది.

Exit mobile version