Home Cinema Pushpa 2 Teaser : దుమారం లేపుతున్న పుష్ప 2 టీజర్.. ఫాన్స్ కి పూనకాలు...

Pushpa 2 Teaser : దుమారం లేపుతున్న పుష్ప 2 టీజర్.. ఫాన్స్ కి పూనకాలు గారెంటీ..

pushpa-2-teaser-released-on-occasion-of-stylish-star-allu-arjun-birthday

Pushpa 2 Teaser : నెట్టింటా దుమారం లేపుతున్న పుష్ప 2 టీజర్, ప్రస్తుతం ఇండియా మొత్తం ఇదే హాట్ టాపిక్. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సుకుమార్ రిలీజ్ చేసిన పుష్ప 2 టీజర్ అన్ని రికార్డులను బద్దలు కొట్టేలా ఉంది. అల్లు అర్జున్ చాలా వైల్డ్ గా చీరకట్టుకుని కనిపించాడు. టీజర్ ద్వారా ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నట్లు కంఫర్మ్ చేసేసాడు సుకుమార్. అందరూ ఈ డేట్ మల్లి మారుతుంది ఇంకా లేట్ చేస్తారు అని అనుకున్నారు కానీ అన్ని రూమర్లకు చెక్ పెట్టేసాడు సుకుమార్ అని చెప్పొచ్చు. ఇక టీజర్ మాత్రం గూస్బంప్స్, అల్లు అర్జున్ అభిమానులకి పండగ ఒక రోజు ముందే వచ్చేసింది.

Exit mobile version