Home Cinema Dil Raju : ఆ స్టార్ హీరోయిన్ తో కలిసి డిన్నర్ డేట్ లో అడ్డంగా...

Dil Raju : ఆ స్టార్ హీరోయిన్ తో కలిసి డిన్నర్ డేట్ లో అడ్డంగా దొరికిపోయిన దిల్ రాజు.. సోషల్ మీడియాలో వైరల్..

Dil Raju : తెలుగు చిత్ర పరిశ్రమలోనే సక్సెసఫుల్ నిర్మాతలలో దిల్ రాజు ఒక్కరు. ఈయన గత రెండు దశాబ్దాల పైన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించ్చుకున్నాడు. ఈయన ఎన్ని సినిమాలు చేసిన కూడా దిల్ చిత్రం మాత్రం నిర్మాతగా మనసుకి చాలా దేగ్గరైనది. నితిన్ నటించిన దిల్ సినిమా రాజు(Dil Raju Anushka Shetty) మొదటి సినిమా కావడం మరియు బారి విజయం సాధించడంతో రాజు కాస్త దిల్ రాజు అయ్యాడు.

dil-raju-anushka-shetty

అప్పటి నుండి ఇప్పటి వరకు దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన సత్తా చాటుకున్నారు. దిల్ రాజు నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ సక్సెసఫుల్ గా కొనసాగుతున్నారు. స్టార్ హీరోల నుండి కుర్ర హీరోలతో పాటు ఈయన సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఫ్రెష్ తలెంట్స్ ను ప్రోస్తాహిచి బారి కలెక్షన్స్ ను రాబట్టాడు. దిల్ రాజు పర్సనల్ లైఫ్ కు వెళితే ఈయన మొదటి భార్య కాలం చేసాక మరొక్క ఆవిడాను పెళ్లి చేసుకున్నారు.

ఇటీవల వీరికి ఓ మొగబిడ్డ కూడా జన్మించాడు. దిల్ రాజు మంచి ఫామిలీ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మంచి పేరు ఉన్న దిల్ రాజు, ఓ హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడన్న వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లుకొడుతుంది. అసలు విషయానికి వెళితే, దిల్ రాజ్ మొదటి భార్య చనిపోయాక ఓ స్టార్ హీరోయిన్ తో కలిసి డేటింగ్ చేసాడట. ఆమె ఎవరో కాదు అనుష్క శెట్టి. అవును మీరు వినేది నిజమే. వీరు అప్పట్లో ఎంచక డిన్నర్ డేట్స్ కు వెళ్లేవారని ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమన్నాయి.

ఇదే విషయం ఆయనను ఓ వికేకారుడు అడ్డాగా అతనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు దిల్ రాజ్(Dil Raju Anushka Shetty). ఈ వార్తలు అన్ని ఫేక్ అని కొట్టిపారేశాడు. అనుష్క తనకు పరిచయమే కానీ నేను తనను కలిసినది చాలా తక్కువ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారిపై మీకు నచ్చినట్లు రాసుకోవడం బాగా అలవాటయింది అంటూ నిలదీశారు. ఇలా ఎన్నో బేస్ లేని వార్తలు ఉన్నాయి వాటన్నిటికీ నేను ఆన్సర్ చెప్పాలిసిన అవసరం లేదు అని అన్నారు.

Exit mobile version