Home Cinema Sai Pallavi : ఆ డైరెక్టర్ తో సాయి పల్లవి పెళ్లి.. నేటిన్ట్లో చెక్కర్లు కొడుతున్న...

Sai Pallavi : ఆ డైరెక్టర్ తో సాయి పల్లవి పెళ్లి.. నేటిన్ట్లో చెక్కర్లు కొడుతున్న ఫోటోలు..

Sai Pallavi : హీరోయిన్ సాయి పల్లవికి తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంచి పేరుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ అమ్మడు మొదట ఈటీవీ లో ప్రసారమాయె ఢీ షోలో డాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి, తన డాన్స్ తో అందరిని అలరించింది. ఆ తరువాత భామ తన దృష్టి సినిమాలపైన పెట్టింది. సాయి పల్లవి(Sai Pallavi Marriage) 2017 లో ప్రేమమ్ అనే మలయాళ చిత్రంలో నటించి తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.

director-responded-on-sai-pallavi-marriage-photos-which-are-trending

ఈ నటికీ ఆ తరువాత వరుస సినిమా ఆఫర్లు వచ్చిపడ్డాయి. ఈమె తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రజల మనసులు దోచేసింది. ఇలా ఆమె చేసింది కొన్నే సినిమాలు అయినా కూడా మంచి పాత్రలలో నటించి హీరోయిన్ లలో పవర్ స్టార్ అని పేరు సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోటోలు సాయి పల్లవి పెళ్లివి కాదని తెలుగు డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.

ఆయన ఎవరు అనేది మనం తెలుసుకుందాం పదండి. సాయి పల్లవి ఓ సినిమా ఫంక్షన్ లో పూజ అప్పుడు దిగ్గిన ఫోటోలు అంట అవును అందరు ఇవి తన పెళ్లి ఫోటోలు అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదంతా ఫేక్ అంటూ కొట్టిపారేశారు విరాట పర్వం దర్శకుడు. ఈ విషయం ట్రెండ్ అవ్వడం వలన నెటిజనులు సాయి పల్లవి పెళ్లి మీద ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్ధం అవుతుంది. ఏ అమ్మడు అందరు హీరోయిన్లలా అస్సలు కాదు. సాయి పల్లవి నటనలో తన కంటూ హద్దులు పెట్టుకుంటది.

ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయదు మరియు బోల్డ్ గా ఎక్సపోసింగ్ ఉన్న పాత్రలు అస్సలే చేయదు. ఇలా ఈ అమ్మడు తనకంటూ ఓ ప్రత్యేక స్టేటస్ ను సంపాదించుకుంది. ఈ అమ్మడు(Sai Pallavi Marriage) ప్రొఫషనల్ డాక్టర్ అన్న సంగతి అందరికి తెలిసినదే.

అయితే అసలు విషయానికి వస్తే సాయి పల్లవి ఓ సినిమా ఫంక్షన్ లో దర్శహకుడు పెరియస్వామి తో దిగిన ఫోటోలను కొందరు ఆకతాయిలు, సాయి పల్లవి పెళ్లి ఫోటోలు అంటూ నేటిన్ట్లో వైరల్ చేస్తున్నారు. కాని అవి ఫేక్ అంటూ స్పందించారు సాయి పల్లవి ఫ్రెండ్ మరియు దర్శకుడు వేణు.

Exit mobile version