Home Cinema Varun Tej – Lavanya : పెళ్ళికి ముందే చిలిపి పని చేస్తూన లావణ్య –...

Varun Tej – Lavanya : పెళ్ళికి ముందే చిలిపి పని చేస్తూన లావణ్య – వరుణ్ తేజ్.. మెగా కోడలు పిచ్చ ఫాస్ట్..

Varun Tej – Lavanya : ఇటీవల సినిమా ఇండస్ట్రీలో యంగ్ నటీనటులు పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతున్నారు. ఇలా చేసిన వారి లిస్ట్ లోకి కొణిదెల వారసుడు వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ వయా త్రిపాఠి కూడా చేరారు. వీరిద్దరూ కలిసి ఓ సినిమా లో నటించారు మరియు ఆ సినిమా ఏంటో మీ అందరికి తెలుసు. అయితే ఈ సినిమా షూటిం దశలో ఉన్నపుడు ఈ ఇద్దరు నటీనటుల మధ్య స్నేహం ఏర్పడింది మరియు ఆ స్నేహం కాస్త ప్రేమ గా మారింది.

lavanya-tripathi-and-varun-tej-went-to-paris-trip-before-marriage

ఆ తరువాత వీరిద్దరూ చాల నెలలు డేటింగ్ చేసి ఒక్కరిని ఒక్కరు ఇంకా బాగా అర్ధం చేసుకున్నాక పెళ్లి చేసుకుందామని సిద్దమయి పెద్దలకు వీరి ప్రేమ విషయాన్ని చెప్పి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. లావణ్య మరియు వరుణ్ తేజ్ నిశ్చితార్థంకు కుటుంబ సభ్యులు, దెగ్గర బంధువులు తప్ప ఎవరు అటెండ్ అవ్వలేదు. అయితే వీరు పెళ్లి చేసుకోబుతున్నారు అని వార్తే కానీ పెళ్లి డేట్ మాత్రం అధికారంగ్ అనౌన్స్ చేయలేదు ఈ బ్యూటిఫుల్ కపుల్. అయితే ఇటీవల ఈ జంట విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు.

ప్రస్తుతం ఈ జంట(Varun Tej Lavanya) పారిస్ లో ఉన్నారు మరియు వారి పెళ్ళికి సంబందించిన షాపింగ్ చేస్తున్నారని అందరు అనుకుంటున్నారు. కానీ వీరు వెళ్ళింది మాత్రం ఎంజాయ్ చేయడానికి అంటూ మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి కాకుండా, కేవలం నిశ్చితార్థం చేసుకొని విదేశాలకు వెళ్లి మీ రొమాంటిక్ గా ఉండడం మరియు ఆ ఫోటోలను సోషల్ మీడియా కాతాలో పెట్టడం ఏమాత్రం బాలేదని మెగా అభిమానులు కొందరు మండిపడుతున్నారు.

ఏదిఏమైనా ఈ పెళ్లి చేసుకోబోయే జంట మాత్రం ఫారీన్ ట్రిప్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వరుణ్ మరియు లావణ్య త్రిపాఠి ల పెళ్లి ఎక్కడ మరియు ఎలా జరుగుతుంది అని అందరు మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో మనం ఇపుడు ఇక్కడ తెలుసుకుందాం.. ఈ బ్యూటిఫుల్ జంట ఆగష్టు 25వ తేదీన ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ ఆధ్వర్యంలో పారిస్ లో పెళ్లి చేసుకుంటున్నారు అని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇది చుసిన నెటిజనులు వీరు కనిపించే అంత సైలెంట్ పర్సన్స్ కాదు, రొమాంటిక్ ప్లేస్ లో వివాహం ప్లాన్ చేసుకుంటునారు అని కామెంట్లు చేస్తూ ఈ న్యూస్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలవాలంటే అధికారిక ప్రకటన వచ్చే అంత వరకు వేచి ఉండాలిసిందే.

Exit mobile version