Home Cinema Sukumar : నేను సినిమాలు చేసినన్ని రోజులు ఆమె నా హీరోయిన్.. సుకుమార్ సెన్సషనల్ వ్యాఖ్యలు..

Sukumar : నేను సినిమాలు చేసినన్ని రోజులు ఆమె నా హీరోయిన్.. సుకుమార్ సెన్సషనల్ వ్యాఖ్యలు..

Director Sukumar : బాహుబలి సినిమాతో రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు, ఇక ట్రిపుల్ ఆర్ సినిమాతో డైరెక్ట్ గ్లోబల్ రేంజ్ డైరెక్టర్ అయ్యాడు మన జక్కన. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచపట్టం లో పెట్టి తన సినిమాలోని ఒక పాటకు ఆస్కార్ కూడా గెలిచాడు అంటే మన తెలుగు ప్రజలకు ఇంతకన్నా గర్వకారణం ఎం ఉంది చెప్పండి. ఇప్పుడు అదేవిధంగా డైరెక్టర్ సుకుమార్ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు, ఇపుడు వస్తున్న పుష్ప 2 తో తిను కూడా గ్లోబల్ స్థాయికి వెళతాడు అని అందరూ అనుకుంటున్నారు.

పుష్ప 2 తరువాత సుకుమార్ హీరో రామ్ చరణ్ తో కలిసి మరో సినిమా చేయబోతున్నాడు. సుకుమార్ రామ్ చరణ్ ఇదివరకే రంగస్థలం అనే సినిమా చేసి ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. ఇటీవల సుకుమార్ ఒక వీడియో లో సమంతను వేరే లెవెల్ లో పొగిడాడు ప్రస్తుతం ఇది నెట్టింట ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 లో సమంత మరో ఐటెం సాంగ్ చేస్తుంది అని సమాచారం.

samantha-sukumar

తను సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తునంత కాలం తన సినిమాలో సమంతకు ఏదో ఒక పాత్ర ఇస్తూనే ఉంటా అని చెప్పాడు సుకుమార్. మరి చరణ్ తో సుకుమార్ చేయబోతున్న సినిమాలో కూడా సమంత ను హీరోయిన్ గా పెట్టుకునే అవకాశము ఉంది. సమంత మల్లి టాలీవుడ్ కి తిరి రాబోతుంది. డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ చేయబోతున్న సినిమాలో కూడా సమంతనే హీరోయిన్ గా దాదాపు ఖరారు అయినట్లే అని తెలుస్తుంది.

Exit mobile version