Home Cinema హిట్ కొట్టడం కోసం తాత ఏఎన్ఆర్ స్టార్టజి ఫాలో అవుతున్న నాగ చైతన్య..

హిట్ కొట్టడం కోసం తాత ఏఎన్ఆర్ స్టార్టజి ఫాలో అవుతున్న నాగ చైతన్య..

అక్కినేని వారసత్వాన్ని నాగేశ్వరరావు గారు నాగార్జునకి, నాగార్జున ఏమో నాగ చైతన్య, అఖిల్ కి ఇచ్చారు. నాగ చైతన్య కొద్దొ గొప్పే నిల తొక్కుకున్నాడు కానీ అఖిల్ మాత్రం సూన్యం అనే చెప్పాలి. నాగ చైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని 4 ఏళ్లలోపే విడాకులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి జీవితాలు వారు విడి విడిగా గడుపుతున్నారు. నాగ చైతన్యకు విడాకుల తరువాత పెద్దగా కలిసి రాలేదు కేవలం సాయి పల్లవి తో లవ్ స్టోరీ సినిమా ఒక్కటే హిట్ కొట్టాడు.

sai-pallavi-naga-chaitanya

ఇక అక్కినేని నాగేశ్వర్ రావు గారి పాత్ర మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంతలా ఎదిగింది అంటే అయన కూడా ఒక కారణం. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు తెలుగు సినిమా పరిశ్రమ కోసం చాల శ్రమించారు. అప్పుడు నాగేశ్వరరావు గారు సినిమా హిట్ కొట్టటానికి వాడిన స్ట్రాటజీ ఇప్పుడు నాగ చైతన్య కూడా వాడుతున్నాడు. నాగేశ్వరరావు గారు ఎప్పుడు తనకు కలిసి వచ్చిన హీరోయిన్లనే సినిమాలో పెట్టుకునే వారు. వారితోనే సినిమాలు చేసేవారు.

ఇప్పుడు నాగ చైతన్య కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఇప్పటి వరకు ఎప్పుడు ఏ హీరోయిన్ ని రిపీట్ చేయని చైతు సాయి పల్లవితో రెండో సారి కలిసి తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. వీరి మొదటి సినిమా ‘లవ్ స్టోరీ’ సూపర్ హిట్. ఇక 10 ఏళ్ళ క్రితం నటించిన పూజ హెగ్డే తో కూడా మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు చైతు, వీరు మొదట చేసిన సినిమా ‘ఒక లైలా కోసం’ మంచి సక్సె అందుకుంది. ఇలా తాత వాడిన స్టార్టజి నే మనవడు వాడుతున్నాడు అని అభిమానులు గుస గుసలాడుతున్నారు.

Exit mobile version