Home Cinema Venkatesh : నేను ఛస్తే వెంకటేష్ తో సినిమాలు చెయ్యను.. స్టార్ డైరెక్టర్ తేల్చి చెప్పేసాడు..

Venkatesh : నేను ఛస్తే వెంకటేష్ తో సినిమాలు చెయ్యను.. స్టార్ డైరెక్టర్ తేల్చి చెప్పేసాడు..

Venkatesh : దగ్గుబాటి వారసుడిగా టాలీవుడ్ వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు విక్టరీ వెంకటేష్. ఈయన కుటుంబ కతా మరియు ప్రేమ కతలు చేసి మంచి గుర్తింపు సాదించుకున్నాడు మరియు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈయన గత మూడు దశాబ్దాలుగా సినిమాలలో నటిస్తున్నాడు మరియు ఎన్నో విజయాలను చెవి చూసాడు. వెంకటేష్ సినిమా(Venkatesh Teja Director) అంటే అది హిట్టా ఫెయిలా కూడా చూడరు, ఏకంగా కుటుంబంతో కలిసి మరి థియేటర్లకు వెళ్లి సినిమా ను ఎంజాయ్ చేస్తుంటారు తెలుగుగు ప్రకాశకులు.

Venkatesh

అందుకని వెంకటేష్ తో సినిమా అంటే ఎలాంటి డైరెక్టర్ అయినా సరే సినిమాలు చేయాలనీ అనుకుంటారు. మరి నిర్మాతలు అయితే సినిమా పోయిన సరే వెంకటేష్ చేస్తే పెట్టిన డబ్బులు అన్న వస్తాయని నమ్ముతారు. ఇంతటి మంచి పేరు ఉన్న వెంకటేష్ పై ఓ స్టార్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. ఈయనతో సినిమా చాచిన చెయ్య అని తేల్చి చెప్పాడు టాలీవుడ్ దర్శకుడు.

ఆయన ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. విక్టరీ వెంకటేష్ హీరో గా అప్పట్లో డైరెక్టర్ తేజ సావిత్రి అనే సినిమా చేదాం అని అనుకోని వెంకటేష్ వద్దకు వెళ్లారట. ఆయనకు కథ చెప్పక వెంకీ ఉంది కథ బాగానే ఉంది కానీ కొని మార్పులు చేస్తే నేను హీరోగా నటిస్తా అని మాటకూడా ఇచ్చారట. ఆయన మాట విని డైరెక్టర్(Venkatesh Teja Director) తేజ సావిత్రి స్టోరీలో ఆయన అడిగిన మార్పులు చేసే లోపే వెంకటేష్ వేరే డైరెక్టర్ తో సినిమా మొడ్డలెట్టేసాడట.

అసలుకే డైరెక్టర్ తేజకు ముక్కు మీద కోపం అని మన అందరికి తెలిసిన విషయమే. ఇంకా వెంకటేష్ ఇలా చేసే సరికి తేజకు ఆయన పై పీకల దాకా కోపం వచ్చిందట. దానితో వెంకటేష్ తో సినిమా చాచిన చెయ్యొదు అని నిర్ణయించుకున్నాడట దర్శకుడు తేజ. ఒకవేళ వెంకటేష్ తో సినిమాలు చేయాలిసి వచ్చిన నేను ఆయనకు చెప్పిన కథ సావిత్రి సినిమానే తీస్తా అని బల్లగుద్ది చెప్పారు.

దీనితో ఈ వార్తా సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. వెంకటేష్ అభిమానులు కూడా డైరెక్టర్ తేజ ను ఇంటర్నెట్ లో ట్రోల్ల్స్ చేస్తున్నారు. నువ్వు మా హీరోతో సినిమా చేయకపోవడమే మంచింది అని ఆ వీడియో కు కామెంట్లు కూడా రాస్తున్నారు.

Exit mobile version