Charmi : ఛార్మి ఒక్కపుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి, తన నటనతో తెలుగు అభిమానుల మనసులు దోచేసుకుంది. ఈ అమ్మడు(Producer Comments on Charmi) తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది మరియు మంచి గుర్తింపు సాధించింది. ఛార్మి తెలుగు వెండి తేరా మీద కనిపించిన మొదటి చిత్రం మాయగాడు. ఈ సినిమాలో ఛార్మి తో పాటు హీరో వేణు ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాను ఎలమంచి రవిచంద్ నిర్మాతగా వ్యవహరించారు.
ఈ ప్రొడ్యూసర్ మన టాలీవుడ్ లో సినిమాలు నిర్మించినప్పటికీ, ఈయన పేరు చెపితే మనకు గుర్తు వచ్చేది మాత్రం ఆయన వివాదాలే అని చెప్పుకోవచ్చు. ఈయన అప్పట్లో పైరసీ నిలిపివేయాలని నిరాహార దీక్ష కూడా చేసారు. ఇదొక్కటే కాదు.. ఓ సరి దర్శకుడు మరియు నటుడు అయినా లెజెండరీ దాసరి నారాయరావు ను ఎదురించి వివాదాలలో చిక్కుకున్నారు. అప్పట్లో ఈయన మీడియాలో తెగ వైరల్ అయ్యేవాడు. ఆ సమయంలో సోషల్ మీడియా లేనందున ఈయన చేసిన అన్ని వివాదాలు అందరి దృష్టికి రాలేదు.
న్యూ ఏజ్ సినిమా వచ్చాక ఈయన అంతగా కనిపియ్యలేదు మరియు కనుమరుగయ్యారు అని చీపుకోవచ్చు. అయితే చాలా రోజుల తరువాత యలమంచి రవిచాంద్ ఈ మాద్య ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. అదేంటంటే.. రవిచాంద్ కు మాయగాడు సినిమా టైంలో నటి ఛార్మితో పెద్ద గొడవైందట. ఈ సినిమా పూర్తయ్యాక విడుదల ముందు ప్రమోషన్ ల కోసం నటి ఛార్మి తప్పకుండ హాజరు అవ్వలిసి ఉంటది. ఆమె నా సినిమాలో మెయిన్ హీరోయిన్.
కానీ ఆమె సినిమా ప్రమోషన్స్ కు రావడానికి నిరాకరించింది. అయితే నిర్మాత దీనికి పెద్ద గొడవ చేసి సినీ పెద్దల వద్దకు ఈ గొడవను సెట్టిల్ చేయమని వెళ్ళాడు. సినిమా పెద్ద అయినా మురళి మోహన్ చార్మీను పిలిచి నీకు మీ నిర్మాత మొతం పారితోషకం ఇచ్చాడా అని సూటిగా అడిగాడట. దానికి ఆమె ఇచ్చాడు(Producer Comments on Charmi) అని తలా ఒప్పిందంట. మరి ఎందుకు సినిమా ప్రమోషన్స్ కు రానన్నావు అంట అని అడిగి, ఇలా చెయ్యడం చాలా తప్పు అని క్లాస్ పీకడంట.
ఇలా చేయడంతో నటి ఛార్మి ప్రమోషన్స్ కు వచ్చిందని అన్నారు యలమంచి రవిచంద్. ఈ సినిమా విడుదలయి అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా విజయం సాధించడానికి కారణం పైరసీ అంటూ యలమంచి నిరాహార దీక్ష చేసారు. ఈయన ఈ స్ట్రైక్ చేస్తున్నపుడు సినీ ఇండస్ట్రీ అంట ఈయనకు సపోర్ట్ చేసారు. అప్పట్లో సినీ ఇండస్ట్రీలో ఇది పెద్ద ప్రాబ్లెమ్. ఇలా కొద్దీ రోజులు చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చి పైరసీ పై చర్యలు తీసుకున్నారు మరియు పైరసీ చేసిన వారికి జేలు శిక్ష తప్పదు అని నోటీసులు జారీ చేసాక ఈ ఇష్యూ కు ఫుల్ స్టాప్ పడింది.