Friday, July 5, 2024
HomeUncategorizedSreeleela : త్రివిక్రమ్ ఇచిన షాక్ కు శ్రీలీల మతిపోయింది.. ఇంత మోసం చేశాడేంటి..

Sreeleela : త్రివిక్రమ్ ఇచిన షాక్ కు శ్రీలీల మతిపోయింది.. ఇంత మోసం చేశాడేంటి..

Sreeleela : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నటి శ్రీలీల హవా నడుస్తుంది అని చెప్పుకోవచు. యంగ్ బ్యూటీ చేతిలో ప్రస్తుతం పది సినిమా ఆఫర్ల ఉన్నాయి. ఇది మామూలు విషయం కాదు, ఈ అమ్మడు చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు దర్శకులు మరియు నిర్మాతలు తమ సినిమాకు హీరోయిన్ గా శ్రీలీల(Sreeleela Trivikram) నే కావాలని పట్టుపట్టి కూర్చున్నారు. కానీ ఈ అమ్మడు చేతిలో పది సినిమాలు ఉన్నందున ఈమె బిజీ బిజీ గా ఉంది మరియు

trivikram-gave-unexpected-twist-to-sreeleela

ఇవి పూర్తి అయ్యేదాకా కొత్త సినిమాలు ఓకే చేయడంలేదు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం శ్రీలీలా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేస్తున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఆమెకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆమె చేస్తున్న పది సినిమాలలో స్టార్ హీరో తో నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో మొదట త్రివిక్రమ్ శ్రీలీలను సెకండ్ హీరోయిన్ గా పెట్టారు. మహేష్ సరసన మెయిన్ హీరోయిన్ గా అందాల భామ పూజ హెగ్డేను అనుకున్నారు.

director-trivikram-gave-unexpected-twist-to-sreeleela

కానీ కొన్ని అనివార్య కారణాల వలన పూజ ఈ సినిమా నుండి తప్పుకుంది. అప్పుడు శ్రీలీల ను మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ ఇక్కడి త్రివిక్రమ్. సెకండ్ జెరోయిన్ స్థానంలో యంగ్ బ్యూటీ మీనాక్షిని పెట్టుకున్నారు. ఇలా ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుండి ఏదోక్క ఆటంకం ఎదురువవుతూనే ఉంది. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా మెయిన్ ఎపిసోడ్స్ ఇక్కడే హైద్రాబాద్లో షూట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే తాజాగా ఓ వార్తా నేటిన్ట్లో వైరల్ అవుతుంది.

guntur-kaaram-crew

అదేంటంటే, ఏ సినిమా యొక్క మెయిన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్న సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు శ్రీలీల నటన కంటే మీనాక్షి నటన సూపర్ అనిపించిందట. అందుకని సెకండ్ హీరోయిన్ గా ఉన్న మీనాక్షిని ఆయన మెయిన్ హీరోయిన్ గా పెట్టి, శ్రీలీల కే మల్లి సెకండ్ పోస్టిన్ లోకి పంపించి తనకు అనుకోని షాక్ ఇచ్చాడట.

ఇపుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. శ్రీలీల(Sreeleela Trivikram) అభిమానులు మా హీరోయిన్ కు ఏమి తక్కువైంది అంటూ ఈ పోస్ట్ కు కామెంట్లు రాస్తున్నారు. ఇది ఇండస్ట్రీ వర్గాలలో టాక్, కానీ ఇది ఎంత వరకు నిజమో తెలవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాలిసిందే.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts