Home Cinema Siddu Jonnalagadda : ఒక ఇంటివాడు కాబోతున్న సిద్దు జొన్నలగడ్డ.. టిల్లు చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే..

Siddu Jonnalagadda : ఒక ఇంటివాడు కాబోతున్న సిద్దు జొన్నలగడ్డ.. టిల్లు చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే..

Siddu Jonnalagadda : హీరో సిద్దు జొన్నలగడ్డ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా సుపరిచితమైన నటుడు. సిద్దు మొదటిసారి వెండి తెరపై కనిపించింది నాగచైతన్యు హీరోగా నటించిన జోష్ సినిమా. ఈ సినిమాలో సిద్దు సైడ్ పాత్రలో నటించాడు. ఆ ( Siddu Jonnalagadda Marriage ) తరువాత సిద్ధుకు ఎక్కువగా సినిమా ఆఫర్లు రాలేదు. ఎన్నో సంవత్సరాల తరువాత 2016 లో ప్రవీణ్ సట్టారు దర్శకత్వంలో గుంటూరు టాకీస్ సినిమాలో హీరోగా సిద్దు నటించాడు. ఈ సినిమా లో సిద్దు సరసన రష్మీ గౌతమ్ నటించింది.

dj-tillu-fame-siddu-jonnalagadda-is-going-to-marry-this-heroine

ఈ సినిమా అనుకుంట విజయం సాధించకపోయినా, హీరో సిద్దు కు మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత కృష్ణ అండ్ హిస్ లీల అనే సినిమాలో నటించాడు ఈయన. ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇలా సినిమా చేసుకుంటూ పోయాడు ఈయన. సిద్దు డీజే టిల్లు సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా బారి విజయం అందుకొని సిద్దు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో సిద్దు సరసన హీరోయిన్ నేహా శెట్టి నటించింది.

ప్రస్తుతం ఈ సినిమా యొక్క సీక్వెల్ అనౌన్స్ చేసారు చిత్ర యూనిట్. టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇదిలా ఉంటె, సోషల్ మీడియాలో సిద్దు పెళ్లి వార్తా ట్రెండింగా మారింది. సిద్దు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ ను ప్రేమించాడట. తన ప్రేమను ఆమె కు చెప్పాడు మరియు ఆ నటి కూడా సిద్దు ప్రేమ ను ఓకే చెపింది. వీరు ఇరువురి ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడారు మరియు

వారు కూడా వీరి పెళ్ళికి ఎలాంటి అభ్యన్తరం లేదని చెప్పారు. దీనితో డీజే టిల్లు పెళ్లి వార్తా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. సిద్దు ప్రస్తుతం తన సినిమా పైన ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టాడని తెలుస్తుంది. ఈ సినిమా విడుదల అయ్యాక సిద్దు ఆ యంగ్ తో పెళ్లి కి సిద్ధం అవుతాడని ఇండస్ట్రీ వర్గాలు తెలిపారు.

సిద్దు అభిమానులు ఈ వార్తా చూసి ఆనంద పడుతున్నారు. టిల్లు ( Siddu Jonnalagadda Marriage ) స్క్వేర్ కూడా డీజే టిల్లు కంటే ఎక్కువ విజయం సాధించాలని కోరుకుంటున్నాము.

Exit mobile version