Home Cinema Sai Pallavi : సర్జెరీ చేయించుకుంటున్న సాయి పల్లవి.. షాక్ లో ఫాన్స్..

Sai Pallavi : సర్జెరీ చేయించుకుంటున్న సాయి పల్లవి.. షాక్ లో ఫాన్స్..

Sai Pallavi : సాయి పల్లవి, ఈ పేరు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సుపరిచితమే. మలయాళ బ్యూటీ అయినా ఈవిడ తెలుగు, తమిళ్ మరియు మలయాళం లో సినిమాలు చేస్తుంది. సాయి పల్లవి హీరోయిన్ ( Sai Pallavi Surgery ) గా నటించిన మొదటి చిత్రం 2015 లో విడుదలైన ప్రేమమ్. ఈ సినిమా మలయాళం లో బారి విజయం అందుకుంది. ఆ తరువాత ఈ భామ 2017 వ సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీలో ఫిదా సినిమా తో టాలీవుడ్ వెండి తెరకు పరిచయం అయ్యింది.

actress-sai-pallavi

ఈ సినిమాలో హీరో గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించాడు. ఈ సినిమా ను టెర్రకెక్కించాడు శేఖర్ కముల. ఈ సినిమా బారి హిట్ అందుకుంది మరియు సాయి పల్లవి కి హీరోయిన్ గా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఈ భామ తెలుగు లో సినిమాలు చేసింది. సాయి పల్లవి బోల్డ్ క్యారెక్టర్స్ ఉన్న లేదా అవసరం లేని సీన్లు ఉన్న ఆ స్క్రిప్ట్ ను ఓకే చెయ్యదు. తానూ నటిస్తే తన పాత్ర కు మంచి ప్రత్యేకత ఉండాలి అని అనుకుంటది. అందుకే ఈ భామ ఎక్కువ సినిమాలు చెయ్యదు.

తెలుగు ప్రజలు సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అని పేరు పెట్టారు. ఇకపోతే సాయి పల్లవి హీరోయిన్ అవ్వక ముందు డీ డాన్స్ షో లో ఓ కంటెస్టెంట్ గా ఉంది. ఈమె డాన్స్ ఇరగదీస్తోంది. అయితే ఇలాంటి అల్ రౌండర్ సాయి పల్లవి మీద ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, సాయి పల్లవి ఆ పార్టుకు సర్జెరీ చేపించుకుంటుందా అని. అవును మీరు వినేది నిజమే.. సాయి పల్లవి కాలుకు ఎదో చిన్న సమస్య అంట. దీని వాళ్ళ నటి నడవలేకపోతుంది మరియు డాన్స్ కూడా ఇందవరకు లా చేయలేకపోతోంది అంట.

ఏంటి ఈ ప్రాబ్లెమ్ అని ఆమె డాక్టర్స్ వద్దకు వెళితే, ఆమె కాలును స్కాన్ చేసి సర్జెరీ చేసి సెట్ చేయాలనీ చెప్పారట డాక్టర్లు. సాయి పల్లవి కూడా ఈ బాధ తట్టుకోలేక డాక్టర్లు చెప్పిన సర్జెరీకి ఒప్పుకుని ప్రాసెస్ కూడా మొదలు పెట్టిందట. ఇక సినిమాల విషయానికి వస్తే సాయి పల్లవి తెలుగు లో విరాట పర్వం సినిమా తరువాత మరొక సినిమా సైన్ చేసింది మరియు

తమిళ్ లో రెండు సినిమా ఓకే చేసింది. ఏదిఏమైనా సాయి ( Sai Pallavi Surgery ) పల్లవి త్వరగా సర్జెరీ చేయించుకొని త్వరగా కోలుకొని సినిమా షూటింగ్స్ లో పాలుగోనాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Exit mobile version