Friday, September 20, 2024
HomeCinemaGeetha Madhuri : సినిమాలలో అవకాశాలు ఇవ్వడానికి పక్కలోకి రమ్మన్న సినీ నిర్మాత.. ఎవరంటే..

Geetha Madhuri : సినిమాలలో అవకాశాలు ఇవ్వడానికి పక్కలోకి రమ్మన్న సినీ నిర్మాత.. ఎవరంటే..

Geetha Madhuri : టాలీవుడ్ ఇండస్ర్టీలో టాలెంటెడ్ సింగర్ ఎందరో ఉన్నారు. వీరిలో సింగర్ గీత మాధురి లిస్ట్ లో టాప్ పోసిషన్  ఉంటుంది. తెలుగు చిత్రసీమలో ఇంతటి ఫేమ్ ఉన్న గీత మాధురి కుడి తన కెరీర్ మొదలుపెట్టినప్పుడు కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురుకుంది అని ప్రస్తుతం నేటిన్ట్లో ఓ వార్తా వైరల్ అవుతుంది. ఈ అమ్మడును(Geetha Madhuri Casting Couch) సీని నిర్మాత తన పక్కలోకి వస్తే సినిమాలో ఇంకా ఎక్కువ ఛాన్సులు వచ్చేలా చేస్తానని తెగ ఇబ్బంది పెట్టాడంట.

even-geetha-madhuri-faced-casting-couch-problems-initial-stages-of-career

ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో సింగర్ గీత మాధురిని ఇబ్బంది పెట్టిన నిర్మాత ఎవరు అనేది ఇక్కడ మనం తెలుసుకుందా. గీత మాధురి ప్రేమలేఖ సినిమాలో ఓ పాట పాడి తెలుగు ప్రజలకు తన గొంతును పరిచయం అయ్యింది. ఆ తరువాత గీత మాధురి చిరుత సినిమాలలో చంక చంక పాట పాడింది. ఈ పాట బారి విజయం సాధించి యువతకు దెగరయిపోయింది. ఈ అమ్మడుకి ఈ పాట తరువాత వరుస ఆఫర్లతో బిజీగా బిజీ అయిపొయింది. సంవత్సరానికి అయిదు నుండి పది పాటలకు పైగా పాడేది.

even-geetha-madhuri-faced-casting-couch-issues

ఈ అమ్మడు బోల్డ్ వాయిస్ తో ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడుతూ కొనసాగుతుంది. ఈ అమ్మడు కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ నందు ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ఇప్పటికి ఎంతో అన్నోన్యంగా జీవిస్తున్నారు. వీరి పెళ్ళయాక నందు హీరోగా కొన్ని సినిమాలలో నటించాడు కానీ ఒక్కటి కు ఆయనకు హీరోగా మంచి పేర సంపాదించి పెట్టలేదు అనే చెప్పాలి. ఇటీవల ఈయన ముఖ్య పాత్రలో నటించిన బొమ్మ బ్లాక్బస్టర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బారి డిసాస్టర్ గా నిలిచింది.

even-geetha-madhuri-faced-casting-couch-problems

అసలు విషయానికి వస్తే గీత మాధురి(Geetha Madhuri Casting Couch) సినిమాలకు వచ్చి కొత్తలో ఓ నిర్మాత ఆమెను పక్కలోకి రమ్మని అడిగాడట. ఆయన చూపినట్లు చేస్తే స్టార్ హీరోల సినిమాలలో పాట పాడే అవకాశాలు ఇస్తా అని చెప్ప ఆమెను లొంగ తీసుకుంది అని అనుకున్నారట.

కానీ గీత మాధురి, నేను నా టాలెంట్ ను నమ్ముకుంట కానీ సినిమాలో ఛాన్సులు కోసం నా ఒళ్ళు అమ్ముకొనని ఆ ప్రొడ్యూసర్ మొఖం పట్టుకొని తిట్టేసిందంట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts