Thursday, September 19, 2024
HomeCinemaMahesh Babu : మహేష్ కాంబినేషన్ లో గోపీచంద్ మిస్ అయినా మూవీ ఏంటంటే..

Mahesh Babu : మహేష్ కాంబినేషన్ లో గోపీచంద్ మిస్ అయినా మూవీ ఏంటంటే..

Mahesh Babu : మహేష్ బాబు మరియు గోపీచంద్ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న నటులలో వీరు ఒకరు. వీరిద్దరూ ఒకేసారి కెరీర్ మొదలు పెట్టిన మహేష్ బాబు గోపీచంద్ అందుకోలేని స్థానానికి చేరుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగాడు మరియు బారి అభిమానులను దక్కించుకున్నారు. (Mahesh Babu Gopichand) వీరిద్దరూ అప్పట్లో కలిసి ఓ సినిమా చేసారు అని అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమానే డైరెక్టర్ తేజ తెరక్కేకించిన నిజం.

gopichand-missed-chance-acting-in-mahesh-babu-blockbuster-movie-okkadu

సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తే విల్లన్ రోల్ లో గోపీచంద్ నటించారు. ఈ సినిమాల గోపీచంద్ అచ్తింగ్ కు అందరు మంత్రముగ్దదులు అయిపోయారు. 2003 లో విడుదలైన ఈ సినిమా వీరు అనుకున్నంత విజయం అందుకోలేకపోయింది నిజం చిత్రం. ఈ సినిమా తరువాత వెండితెరపై వీరిద్దరి కాంబినేషన్ నచ్చి ఓ దర్శకుడు మళ్ళీ ఇదే కాంబినేషన్ సెట్ చేదాం అనుకున్నాడు ఓ దర్శకుడు. ఆ డైరెక్టర్ ఎవరో మరియు ఆ సినిమా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mahesh-Babu-Gopichand

గోపీచంద్ విలన్ గా మరియు మహేష్ బాబు హీరో గా నిజం తరువాత ఓ సినిమా చేదాం అని దర్శకుడు గుణశేఖర్ అప్పట్లో ప్లాన్ చేసాడు. ఆ సినిమా మహేష్ బాబు, భూమిక మరియు ప్రకాష్ రాజ్ నటించిన ఒక్కడు. ఈ సినిమా ఎంతల ప్రజల మన్నలను పొందిందో అందరికి తెలిసిన విషయమే. అసలైతే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రలో గోపీచంద్ ను అనుకున్నారు. కానీ అయ్యన మాత్రం, నేను హీరోగా చేయాలనీ అనుకుంటున్న అని దర్శకుడితో అన్నారట. ఈ సినీమా మహేష్ కెరీర్ లోనే బారి విజయం అందుకుంది.

nijam-movie-mahesh-babu-gopichand

ఈ సినిమా గోపీచంద్ చేసుంటే వీరే లెవెల్ ఉండే అని ఇప్పుడు అభిమానులు బాధ పడుతున్నారు. ఆయన వదులుకున్న ఈ పాత్రను ప్రకాష్ రాజ్ చేసాడు మరియు ఆయనకు విల్లన్ గా మంచి పేరు దక్కింది అని చెప్పుకోవాలి. ఈ సినిమా తరువాత ప్రకాష్ రాజ్ ఎక్కువ బిజీ ఉన్న విల్లన్ అయిపోయాడు. ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో దూసుక పోయాడు.

ఇప్పుడు ఆయన టాలీవుడ్ లోనే ఫేమస్ ఆక్టర్ (Mahesh Babu Gopichand)గా ఎదిగాడు. గోపీచంద్ పుణ్యాన కర్ణాటక నుండి వచ్చిన ప్రకాష్ రాజ్ తెలుగు సినిమాలో స్టార్ ఆక్టర్ గా ఎదిగాడు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts