Home Cinema Hansika: అర్థరాత్రులు అది కావాలని హన్సిక తన భర్తని ఇంతలా టార్చర్ పెడుతుందా..

Hansika: అర్థరాత్రులు అది కావాలని హన్సిక తన భర్తని ఇంతలా టార్చర్ పెడుతుందా..

Hansika: బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత ‘దేశముదురు’ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి హన్సిక. యాపిల్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న ఈ క్యూట్ అమ్మాయికి తెలుగు లో కంటే కూడా తమిళం లో ఎక్కువ క్రేజ్ ఉంది. అక్కడే ఎక్కువగా సినిమాలు చేసింది కూడా. అలా బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్ ని ఆరంభించి, టాలీవుడ్ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, చివరికి కోలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా స్థిరపడింది హన్సిక(Hansika Husband). ఇకపోతే రీసెంట్ గానే ఈమె సోహెల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

hansika-with-husband

వీళ్లిద్దరి వివాహానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రేండింగ్ అయ్యాయి, ఇప్పటికీ అవుతూనే ఉన్నాయి కూడా. పెళ్ళైన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్న హన్సిక, బోల్డ్ తరహా పాత్రలు చెయ్యడానికి కూడా సిద్ధం అంటూ సిగ్నల్స్ ఇస్తూ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తుంది. ఇకపోతే రీసెంట్ గానే ఆమె ఒక తమిళ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది.

తన వైవాహిక జీవితం ఎంతో అందంగా ఉందని, తన భర్త ఎంతో అపురూపంగా తనని చూసుకుంటున్నాడని, వృత్తిపరంగా నాకు అన్నీ విధాలుగా స్వేచ్ఛ ని ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చింది హన్సిక. ఇకపోతే తనకి వెబ్ సిరీస్ లో చూసే అలవాటు బాగా ఉందని, రోజు రాత్రులు చూస్తుంటాను అని, ఒక్కసారి వెబ్ సిరీస్ ప్రారంభించాను అంటే అది పూర్తి అయ్యే వరకు నిద్రపోనని, తనతో పాటు తన భర్త ని కూడా పక్కనే కూర్చోపెట్టుకొని చూపిస్తానని చెప్పుకొచ్చింది(Hansika Husband). అలా పాపం నా వల్ల ఆయనకు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిచాయో, నేను వెళ్లి పడుకుంటాను, ఉదయాన్నే పనులు ఉన్నాయి అని తనతో సోహెల్ చెప్పేవాడని.

కానీ నేను వినకుండా బలవంతంగా కూర్చోబెట్టి వెబ్ సిరీస్ లను చూపించేదానిని అంటూ చెప్పుకొచ్చింది హన్సిక. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. హన్సిక తన 13 ఏటనే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చింది. తాను చిన్నపుడు చేసిన షకలక బూమ్ బూమ్ అనే సీరియల్ మనం అందరం చిన్నపుడు తెగ చూసేవాలం. ఆ నాటినుండి హన్సిక మంచి పాపులారిటీ సంపాదించింది అనే చెప్పాలి.

మధ్యలో శింబుతో ప్రేమ, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు కానీ హన్సిక ధీ ఒక వీడియో లీక్ అవ్వటం, అది చాలా వైరల్ అవ్వటం తో శింబు పెళ్లిని కాన్సుల్ చేసేసుకున్నాడు పాపం. అప్పటి నుండి హన్సిక కోడిగా డౌన్ అయింది అనే చెప్పాలి.

Exit mobile version