Home Uncategorized Mega Heros : మెగా హీరోల వైరం రోజురోజుకి ముదురుతోంది.. బన్నీ, చరణ్ అభిమానులు మధ్య...

Mega Heros : మెగా హీరోల వైరం రోజురోజుకి ముదురుతోంది.. బన్నీ, చరణ్ అభిమానులు మధ్య రచ్చ..

Mega Heros : అల్లు అర్జున్ మరియు మెగా అభిమానుల మధ్య వైరం ఎప్పటి నుండో మొదలైంది. ఈ వైరం రుద్రమ్మదేవి ఆడియో ఫంక్షన్ లో మొదలైంది. అల్లు అర్జున్(Allu Arjun Ram Charan) అప్పట్లో పవన్ కళ్యాణి ని, తన అభిమానులని ఉద్దేశించి చాలా వెంగ్యాంగా మాట్లాడాడు. అప్పటినుండి మెగా అభిమానులు రెండు వర్గాలుగా చీలారు అని చెప్పుకోవచ్చు. ఒక్కపాటి బన్నీ ప్రవర్తనకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనను ఓ రేంజులో ఏసుకున్నారు. రుద్రమదేవి ఫంక్షన్ లో మొదలైన ఈ వైరం ఇప్పటికి ఆగలేదని చెప్పాలి.

clash-between-mega-heros-allu-arjun-and-ram-charanclash-between-mega-heros-allu-arjun-and-ram-charan

ఈ మధ్య కాలంలో ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు వచ్చిందన్న విషయం మన అందరికి తెలిసినదే. అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తాడు కానీ తన బావ అయినా రామ్ చరణ్ కు మాత్రం ఎదో చెప్పాలి అన్నట్లు కంగ్రాట్స్ అని పోస్ట్ పెట్టాడు. ఇలా చేయడం తో మెగా హీరోల మధ్య వైరం ఇంకా ఆగలేదు అని అభిమానులకు అర్థమైంది. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా కు గాను నేషనల్ అవార్డు వచ్చింది.

ఉత్తమ నటుడి కేటగిరిలో మొదటిసారి ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డు రావడం ఇదే మొదటిసారి. 69 సంవత్సరాలలో ఏ తెలుగు హీరో చేయలేనిది అల్లు అర్జున్ సాధించాడు అని తన అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ విషయంలో పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ తనకు విష్ చేసిన చిన్న నటుడి నుండి పెద్ద నటి నటుల వరకు తన సోషల్ మీడియాలో వారి పోస్ట్లు రెపొస్త్ చేసి మరి వారి చాలా తాంక్స్ అంటూ పెట్టాడు.

అలాంటింది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెల్పగా జస్ట్ థాంక్స్ అని పెట్టారు. దీనితో మెగా హీరోల వైరం మరొకసారి బయటపడింది అని చెప్పుకోవాలి. ఈ వైరం ఎప్పుడు ఆగ్గుతుందో మరియు రెండు వర్గాలుగా చీలిపోయిన మెగా అభిమానులు ఒకటి ఎప్పుడు అవుతారో ఇప్పుడంతల తేలినట్లే ఉంది అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

మెగా హీరోలు మాత్రం అవేవి పాటించుకోకుండా ఎవరి సినిమాలో వారు బిజీ బిజీ అయిపోయారు. అల్లు అర్జున్ పుష్ప రెండో భాగం షూటింగ్ లో బిజీ ఉంటె, రామ్ చరణ్(Allu Arjun Ram Charan) శంకర్ తో చేస్తున్న గేమ్ చంజార్ సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే సంవస్తరం ప్రేక్షకులు ముందుకు వస్తుంనాయి.

Exit mobile version