Friday, September 20, 2024
HomeCinemaHoney Rose : హనీ రోజ్ కు తెలుగులో సినిమా ఆఫర్లు రాకపోవడనికి కారణం ఇదే..

Honey Rose : హనీ రోజ్ కు తెలుగులో సినిమా ఆఫర్లు రాకపోవడనికి కారణం ఇదే..

Honey Rose : బాలకృష్ణ వీర సింహరెడ్డితో పాపులర్ అయినా నటి హనీ రోజ్. ఈ బ్యూటీ మళియాల ఇండస్ట్రీలో ఎప్పటినుండి సుపరిచితురాలు మరియు కోలీవుడ్ లో పలు సినిమాలలో నటించింది హనీ రోజ్. తెలుగులో ఈ అమ్మడు చేసినవి రెండే సినిమాలు. ఈమె మొదటి తెలుగు చిత్రం 2014 లో వరుణ్ సందేశ్ తో కలిసి ఒక సినిమా నటించింది మళియాల (Honey Rose High Remuneration) బ్యూటీ. ఈ సినిమా పెద్దగా ఆడలేదు మరియు బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత హనీ రోజ్ మలయాళ సినిమాలు చేసుకుంటా పోయింది.

here-are-the-reasons-behind-why-honey-rose-is-not-getting-film-offers

ఎన్నో సంవత్సరాల తరువాత టాలీవుడ్ దర్శకుడు ఒకరు ఆమెను తన సినిమాలో చేయమని అడిగారు. ఈ టాలీవుడ్ డైరెక్టర్ హనీ రోజ్ కు తన క్యారక్టర్ చెప్పి ఆమెను ఒప్పించాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు బాలయ్య నటించిన వీర సింహారెడ్డి దర్శకుడు. ఈ అమ్మడు ఈ సినిమాలో బాలయ్య మరదలిగా నటించింది మరియు తన అందాలతో కుర్రగాల మనసులు దోచేసింది. ఈ సినిమా తరువాత హనీ రోజ్ తెలుగు ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. ఈ అమ్మడు ఫిగర్ కి యూత్ అంత పిచ్చెక్కి పోతున్నారు.

actress-honey-rose

హనీ రోజ్ అప్పటినుండి ఈవెంట్స్ కు స్పెషల్ గెస్ట్ గా వెళ్లడం మరియు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కు హనీ ని స్పెషల్ గెస్ట్ గా పిలవడం జరిగింది. హనీ రోజ్ కు బాలకృష్ణ సినిమా తరువాత తానూ ఊహించలేని గుర్తింపు వచ్చింది. ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ లో చేసే పోస్టులకు ఈమె అభిమానులు మంత్రం ముగ్దులయిపోతున్నారు. ఇంత ఫాలోయింగ్ ఉన్న కానీ హనీకు వీర సింహరెడ్డి తరువాత ఒక్క సినిమా ఆఫర్ కూడా రాకపోవడం ఆశ్చర్యమే అని చెప్పవచ్చు.

honey-rose-balakrishna

ఈ ముందు గుమ్మా తెలుగులో తనకు దక్కిన ప్రేమ అభిమానం చూస్తుంటే చాలా ఆనందం వేస్తుందని అన్నారు హనీ. ఇదిలా ఉంటె హనీ రోజ్ కు టాలీవుడ్ లో ఛాన్సులు రాకపోవడనికి కారణం ఏంటంటే, ఈ మలయాళ బ్యూటీ ఒక్క సినిమా కోసం పారితోషికం చాలా అడుగుతుందట. ఈమె డిమాండ్ చేసే డబ్బు ఆమె మార్కెట్ కంటే మూడింతలు ఉంది అని ప్రొడ్యూసర్లు చెపుతున్నారు.

అందుకే తనకు ఏ సినిమా ఆఫర్లు రావడం లేదు అని సమాచారం. ఈ అమ్మడు తన మార్కెట్ తానూ తెలుసుకొని మూడు కొన్ని సినిమాలు చేసాక అవి విజయవంతం అయితే అప్పుడు పారితోషికం (Honey Rose High Remuneration) అమ్మడు అడిగినంత ఇస్తారని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts