Home Cinema Shaitan : సైతాన్ సిరీస్ లోని ఈ నటి గురించి మీకు తెలువని నిజాలు ఇవే..

Shaitan : సైతాన్ సిరీస్ లోని ఈ నటి గురించి మీకు తెలువని నిజాలు ఇవే..

Shaitan : ఈ మధ్య కాలంలో సినిమాల కంటే వెబ్ సిరీసులు చాల ఫేమస్ అవుతున్నాయి. ఒక్కేఒక్క వెబ్ సిరీస్ తో నటీనటులు ఓవర్ నైట్ స్టార్డం అందుకుంటున్నారు. అలా చాలామంది నటీనటులు మంచి పేరు సంపాదించుకొని సినీ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. అలాంటి వాళ్లలో ఈ మధ్య వచ్చిన షైతాన్ వెబ్ సిరీస్ లోని ఓ నటి (Shaitan Shelly Nabu Kumar) ఫేమస్ అవుతుంది. ఆమె ఎవరో కాదు షైతాన్ సినిమాలో హీరో తల్లి పాత్ర చేసిన షెల్లీ నబు కుమారు.

here-is-the-unknown-background-of-shaitan-webseries-actress-shelly-nabu-kumar

ఈ వెబ్ సిరీస్ మొతం అడల్ట్ రేటెడ్ స్కీన్లతో మరియు డైలాగ్లతో తెరకెకించారు దర్శకుడు మహి వి రాఘవ్. ఇలాంటి బూతు వెబ్ సిరీస్లు తీసి ఫేమస్ అయిపుతున్నారు ఈ మధ్య కాలంలో. అలాగే సావిత్రి పాత్రలో నటించిన షెల్లీ కూడా ఫేమస్ అయిపొయింది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లో ఈవిడ చాలా పద్ధతిగా ఉంటుంది అని అనుకున్న అందరికి ఆమె షాక్ ఇచింది. మొదటి ఎపిసోడ్లోనే ఈమె ఒక పోలీస్ ఆఫీసర్ కు ఉంపుడు గతేగా ఉంది మరియు ఇంటిమేట్ సన్నివేశాలు చేసింది. ఇవి చూసిన ప్రేక్షకులు మూతి మీద వేలువేసుకున్నారు.

ఇపుడు మనం ఈ నటి ఎవరు, తన బాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం పదండి. ఈ సీనియర్ నటి పేరు షెల్లీ నబు కుమార్. ఈవిడ టీవీ సీరియల్స్ ద్వారా నటనకు పరిచయం అయింది. షెల్లీ పలు మలయాళం సీరియల్స్ లో నటిగా పని చేసింది. ఎన్ని సీరియల్స్ చేసిన రాని గుర్తింపు షైతాన్ సిరీస్ వాళ్ళ ఆమెకు లభించింది. షెల్లు 1983 ఆగష్టు 18 వ తేదీన దుబాయ్ లో జన్మించింది మరియు ఆ తరువాత కేరళకు వచ్చేసారు వీరి కుటుంబం. అక్కడే ఆమె చదువును అభ్యసించి ఆ తరువాత సీరియల్ ఆర్టిస్ట్ గా చేరింది.

ఈ నటి 2009 లో మొదటిసారి వెండితెరమీద కనిపించింది. ఆమె మొదటి సినిమా పేరు కేరళ కేఫ్. ఆ తరువాత షెల్లీకి సినిమా ఆఫర్లు ఏమి రాలేదు. అందువలన ఆమె కొని రోజులు ఎవరికీ కనిపియ్యలేదు. ఆ తరువాత షైతాన్ దర్శకుడు సావిత్రి క్యారక్టర్ కోసం షెలీని కలిశారు. ఆమెకు ఆయన కథ చెప్పాడు మరియు

కథ విన్న ఆమె కొని డౌట్స్ తరువాత ఈ స్క్రిప్టును ఓకే చేసింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ మొదటి సీసన్ అయిపొయింది. జనాలు ఈ సిరీస్ కు బాగానే కనెక్ట్ అయ్యారు మరియు రెండొవ సీసన్ కోసం వెయిట్ చేస్తున్నారు. (Shaitan Shelly Nabu Kumar)

Exit mobile version