Home Cinema Pawan Kalyan: ప్రభాస్ అభిమానులకు సారీ చెప్పిన పవన్ కళ్యాణ్..ప్రభాస్ ఫాన్స్ మనసు గెలిచారుగా..

Pawan Kalyan: ప్రభాస్ అభిమానులకు సారీ చెప్పిన పవన్ కళ్యాణ్..ప్రభాస్ ఫాన్స్ మనసు గెలిచారుగా..

Pawan Kalyan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలియని మనిషి ఉంటాడు అయితే ఈ మధ్య పవన్ కళ్యా ఒక వైపు సినిమా చేసుకుంటూనే ఇటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని వారాహి యాత్ర లో పాలుకొంటున్నారు ఆ వారాహి యాత్ర లో కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అయింది అది ఎం అంటే పవన్ కళ్యాణ్ మొన్న భీమవరం మీటింగ్ లో ప్రభాస్ అభిమానులని క్షమాపణ చెప్పారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు.

pawan-kalyan-apology-to-prabhas-fans

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఏ సభ పెట్టిన ఫిలిం ఇండస్ట్రీ లోని తన తోటి స్టార్ ల గురించి మాట్లాడుతున్నారు రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ మరియు చిరంజీవి వీలు అందరూ నాక్కన్న పెద్ద స్టార్స్ వాళ్ళ పారిదోషకం చల్ ఎక్కువ. నాకు ప్రతి హీరో అంటే ఇష్టమే అంటూ సభ కి వచ్చిన ప్రతి అభిమాని ఆశ్చర్య పడేలా మాట్లాడేరు పవన్ కళ్యాణ్ అయితే ఒక సందర్భం లో ప్రభాస్ అభిమానులకి మరియు పవన్ కళ్యాణ్ అభిమానులకి గొడవ అయింది తని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేరు.

పవన్ కళ్యాణ్ ఈ ప్రకారంగా తోటి హీరో అభిమానుల్ని కూడా ఆకట్టుకుంటున్నారు .ఈ మధ్య భీమవరం వారాహీ యాత్ర లో పాలుకొన్న పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతూ. ప్రభాస్ అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక చిన్న విషయం లో గొడవ అయింది అది కూడా పోస్టర్ గురించి అవ్వి అన్ని చిన్న విషయాలు మీరు ఆలా ఉండొద్దు నాకు ప్రభాస్ అంటే చాల ఇష్టం ఈము మేము బాగానే ఉంటాం ఆ రోజు చెరిగిన దానికి సభ లో అందరి ముందు ప్రభాస్ అభిమానుల అందరికి క్షమాపణ చేపిన పవన్ కళ్యాణ్. ఆలా మాట్లాడం చుసిన ప్రభాస్ అభిమానులు ఆశ్చర్య పోయారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ప్రభాస్ అభిమానులకి సారీ చెప్పడం తో ప్రభాస్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఈ మధ్య ప్రతి హీరో ని పోగడతలతో ముంచేస్తున్న పవన్ కళ్యాణ్ . (Pawan Kalyan)

ఇప్పుడే వారాహి యాత్ర పెద్ద హిట్ కావడం ఎంతో మంది జనాలు రావడం అదే కాకుండా ప్రతి హీరో అభిమాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సభ లో పాలుకొనడం మనకి తెలిసిందే .

Exit mobile version