Home Cinema Ester Noronha : నా కోరికలను ఎవరైనా తీరుస్తారా.. కెమెరా ముందే సిగ్గులేకుండా అడిగిన హీరోయిన్..

Ester Noronha : నా కోరికలను ఎవరైనా తీరుస్తారా.. కెమెరా ముందే సిగ్గులేకుండా అడిగిన హీరోయిన్..

Ester Noronha : నటి ఎస్తేర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట కన్నడ సినిమాల్లో ఈ భామ నటించింది. ఆ తరువాత తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఈమె కెరీర్ మధ్యలో ప్రముఖ సింగర్ నోయెల్ సీన్‌ ను ప్రేమించి, కొన్ని రోజులు డేటింగ్ చేసాక 2019 లో వివాహం చేసుకుంది. పెళ్ళైన కొన్ని రోజులకే వీరి మాద్య విభేదాల కారణంగా అతడితో విడాకులు తీసుకుంది. పెళ్లి తర్వాత ఎస్తేర్ పలు చిత్రాల్లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది.

ముఖ్యంగా రెక్కీ చిత్రంలో ఎస్తేర్ రెచ్చిపోయి తన అందచెందాలను ఆరబోసింది. ఈమె బోల్డ్ పాత్రలో నటించి కుర్రగాల మనసులను దోచేసింది. ఈ సినిమా తర్వాత చాలా మంది యువత ఎస్తేర్‌కి అభిమానులుగా మారారు. రీసెంట్ గా టెన్నాంట్ లో డిటెక్టివ్ గా ఆమె చేసిన పాత్రకు బాగా పాపులర్ అయ్యాయి. ఎస్తేర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి అనేక సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఎస్తేర్ దర్శకురాలిగా, నిర్మాతగా మారింది. ప్రస్తుతం హీరో ది వెంకట్ హౌస్ సినిమా చేస్తున్నారు ఈమె.

ester-noronha-spoke-about-her-desires-in-a-bold-interview

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు వెల్లడిస్తే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఒంటరిగా ఉండటం ఇష్టం లేదని, రెండో పెళ్లి చేసుకుంటున్నానని కెమెరా ముందే చెప్పింది. నా మొదటి పెళ్లిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. ఇండస్ట్రీలో కౌచ్ కాస్టింగ్ గురించి కూడా ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో మహిళలు అడగడమే కాదు, ఆఫర్లు కూడా ఇస్తున్నారని ఎస్తేర్ చెప్పింది. స్త్రీలకు కూడా కోరికలు ఉంటాయి, మా కోరికలను తీర్చుకోవాలి అంటూ పచ్చిగా మాట్లాడింది.

Exit mobile version