Home Cinema Sri Reddy : ఈ రాజకీయ నాయకుడిని పెళ్లాడనున్న శ్రీరెడ్డి.. చెన్నైలో సహజీవనం..

Sri Reddy : ఈ రాజకీయ నాయకుడిని పెళ్లాడనున్న శ్రీరెడ్డి.. చెన్నైలో సహజీవనం..

Sri Reddy : వివాదాస్పద నటి శ్రీరెడ్డి త్వరలో పెళ్లి చేసుకోబోతుందన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈమె గత ఐదేళ్లుగా చెన్నైలో ఉంటున్న సంగతి తెలిసిందే. వైసీపీ రాజకీయ నేతకు అత్యంత సన్నిహితురాలిగా ఈమె ఉంటుంది అని కొందరు అంటున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనధికారిక ప్రతినిధిగా కూడా ఆమె ఆమె వ్యవహరించడంతో ఈ వార్త మరింత బలపడింది. అయితే శ్రీరెడ్డి పెళ్లి గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి వెళ్లింది శ్రీరెడ్డి.

అప్పటి నుండి, ఆమె సోషల్ మీడియా, యూట్యూబ్‌లో బోల్డ్ వీడియోలతో యువతను అలరిస్తోంది. ఆమె తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది అన్న విషయం మన అందరికి తెలిసిందే. ఈమె ఈ ఛానల్ లో ఆమె మాట్లాడుతూ వీడియోలు పెడుతుంది. ఇందులో భాగంగా శ్రీ రెడ్డి జెనసేన నాయకుడు అయినా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసింది. ఇదిలా ఉంటే శ్రీ రెడ్డిని కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు ఏదో అడగడంతో, శ్రీరెడ్డి ఇలా స్పందించింది.

sri-reddy-is-marrying-ysrcp-politician

నువ్వు అడిగిన ప్రశ్న బైరెడ్డి సిద్దార్ద్ కు తెలిస్తే నిన్ను బతకనివ్వదు అని హెచ్చరించింది. ఇది చూసిన నెటిజెనులు శ్రీరెడ్డికి ఈ నాయకుడికి ఏమైనా సంబంధం ఉందా, అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే, శ్రీరెడ్డి పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో శ్రీ రెడ్డి వైసీపీ రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంటుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందిస్తే ఇలాంటి పుకార్లకు తెరపడే అవకాశం ఉంది.

Exit mobile version