Friday, November 22, 2024
HomeCinemaSamantha : నేను అతడితోనే ఉండాలనుకుంటున్న.. సమంత లేటెస్ట్ పోస్ట్ వైరల్..

Samantha : నేను అతడితోనే ఉండాలనుకుంటున్న.. సమంత లేటెస్ట్ పోస్ట్ వైరల్..

Samantha : సమంత టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక అభిమానులతో పాటు హీరోయిన్ గా మంచి పేరు కూడా సంపాదించునది. ఈమె గత దశాబ్ద కాలం నుండి స్టార్ హీరోయిన్ గా తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసి తన సత్తా చాటుకుంది. కానీ సమంత(Samantha Latest Post) నాగచైతన్య తో విడాకులు తీసుకున్నాక తన పర్సనల్ లైఫ్ మరియు ప్రొఫషనల్ లైఫ్ రెండు ఇబ్బందులలలో పడింది అని చెప్పుకోవచ్చు. వీరి డివోర్స్ తరువాత నుండి సమంత ఎం చేసిన సరే సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

samantha-post-gone-viral

తాను ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటె, సామ్ అతని ప్రేమిస్తుందని, డేటింగ్ కూడా చేస్తుందని ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమెను స్టాక్ చేస్తూనే ఉన్నారు తెలుగు ప్రజలు. ఆమె ఎక్కడికి వెళ్లిన, ఏమైనా చేసిన ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి తెగ ట్రెండ్ చేస్తుంటారు నెటిజనులు. ఇలా ఆమె రోజు మొత్తం ఎం చేస్తుందని వెన్నంటే ఉండి చూసినట్లే మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుతం సమంత తన సోషల్ మీడియా కాతాలో ఓ పోస్ట్ ను తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. ఇపుడు అది నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది. ఇంతకీ సమంత చేసిన పోస్ట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

i-want-to-live-with-him-samantha-latest-post-gone-viral

సమంత నాగ చైతన్య నుండి విడిపోయాక డిప్రెషన్ లో కి వెళ్లి మయోసిటిస్ బారాణా పడింది. అప్పటి నుండి తానూ ఇదివరకులా ఆక్టివ్ గా కనిపియ్యడం లేదు. ఆమె చేసిన సినిమాలు కూడా అంతగా ఆడండంలేదు. ఇటీవల సమంత మయోసిటిస్ వైద్యం కోసం అమెరికా కూడా వెలివోచింది. ఆమె ఇప్పుడు కొంచం కోలుకున్నట్లు తెలుస్తుంది. ఆమె ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోను పెట్టింది అందులో “ఎవరీ బాడీస్ డార్లింగ్” అని రాసి ఉంది. ఇంకా ఆమె ఆ పోస్ట్ కు ఇలా కాప్షన్ పెట్టింది, “నాకు ఆ ఇద్దరు అంటే ఇష్టం, ఎవరికీ నచ్చిన నచ్చకపోయినా నేను వీరితోనే ఉంటా” అని రాసింది.

samantha-latest-post-gone-viral

దీనిబట్టి చూస్తే సమంత ఎవరితోనో ప్రేమలో ఉన్నట్లే కనిపిస్తుంది అంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు అయితే, సమంత ఇప్పటి నుండి అందరిదీ అని సిగ్నల్ ఇస్తుంది అంటూ చెత్త కామెంట్లు పెడుతున్నారు. ఇలా సమంత ను కొందరు ఏదోరకంగా ఆదుకుంటూనే ఉన్నారు. ఇదిలా పెడితే, సమంత నటించిన ఖుషి ఇటీవల విడుదలైంది.

ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ అమ్మడు(Samantha Latest Post) మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకొని మల్లి మంచ్చి సినిమాలు చేయాలనీ తన అభిమానులు కోరుకుంటున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts