Ileana : ఇలియానా తెలుగు చిత్రసీమకు దేవదాసు అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఈ నటి పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం స్వయానా ఇలియానానే (Ileana Pregnant) తన ఇంస్టాగ్రామ్ కాత ద్వారా తన అభిమానులకు తెలిపింది. ఇది చూసిన నెటిజెనులు కొందరు శుభాకాంక్షలు తెలిపితే మరికొందరు ఇదేమి విడ్డురము అని ఆశ్చర్యపోయారు. నటి ఇలియానా తానూ తల్లి కాబోవుతున్న విషయం తెలిపింది కానీ, ఆ ప్రెగ్నన్సీ ఎవరి వాళ్ళ వచ్చిందో ఆమె ఇంకా చెప్పలేదు.
ఇది మన టాలీవుడ్ లోనే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఆమె పోస్టుకు తెలుగు ప్రజలు అవ్వకు అయ్యారు. నెటిజనులు ఇలియానాను ఎన్ని సార్లు అడిగిన కానీ.. సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన కానీ.. నటి మాత్రం తన బిడ్డకు కాబోయే తండ్రి ఎవరో చెప్పనేలేదు. అతడికి సంబందించిన ఆ చిన్న క్లూ కూడా నటి విడువలేదు మరియు అతనితో కెమెరాకు దొరకకుండా జాగ్రత పడుతుంది మన గోవా బ్యూటీ ఇలియానా. అయితే ఇటీవల హీరోయిన్ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది.
అందులో తాను ఎవరితోనో ఉంది. ఈ ఫోటోకు అమ్మడు ఇలా రాసింది, లవ్ అఫ్ మై లైఫ్ అని. అప్పటినుండి మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది గోవా బ్యూటీ. ఇలియానా అభిమానులు మరియు తన ప్రెగ్నన్సీకు కారణం అయినా వ్యక్తిని చూదాం అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొందరు ఆమె చేసిన పోస్ట్ కు రియాక్ట్ అయ్యారు. ఇతడే నా నీ ప్రెగ్నన్సీకి కారణం.. ఇతడేనా నీ పుట్టబోయే బిడ్డకు తండ్రి అని మరికొందరు కామెంట్స్ పెడ్తున్నారు. (Ileana Pregnant)
ఇక్కడ కూడా ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ పేస్ రెవీల్ కాకుండా జాగ్రత పడింది ఈమె. ఆ ఫోటోలలో తన బిడ్డకు కాబోయే తండ్రి మొఖం కనిపియ్యకుండా పోస్ట్ చేసింది ఇలియానా. మళ్ళీ ఈ మధ్య ఇలియానా అదే పని చేసింది. అదేంటంటే, క్లారిటీ లేని ఫోటోలు పెట్టి నెటిజనుల అటెన్షన్ కోసం ఇలా చేస్తుంది అని వినియోగదారులు మండిపడుతున్నారు.
ఇక ఈ అమ్మడు ఫిలిం కెరీర్ కు వస్తే, ఇలియానా టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసింది. తన టాలెంట్ తో అమ్మడు తెలుగు మరియు హిందీ చిత్రసీమలో అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలు ఏమి చెయ్యడం లేదు.