Rajamouli: సినీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రాజమౌళికి ఎలాంటి పాపులారిటీ మరియు ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .ఇండస్ట్రీని ఒకడే సింగల్ చేతి తో ఏలేస్తున్న రాజమౌళి . కొన్ని రోజుల క్రితం గానే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డును గెలుచుకొని తీసుకొచ్చేరు .ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే ఇదే ఒక మేలు రాయి అనే చెప్పాలి ఇన్నేళ్ల ఫిలిం ఇండస్ట్రీ జీవితం లో మొదటి సరి ఆస్కార్ అవార్డు రావడం మొత్తం వరల్డ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా పేరు తెల్వని వాళ్ళు ఉండరు, ఈ సమయం లో డైరెక్టర్ రాజమౌళికి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ట్రోల్ చేస్తున్నారు జనాలు.
మన అందరికి తెలిసిందే డైరెక్టర్ రాజమౌళి భార్య రమ . ఆయన పుత్రుడు కార్తికేయ . అయితే రాజమౌళి పుత్రుడు కార్తికేయ. రాజమౌళికి పుట్టిన పిల్లడు కాదు . రమకు వేరే వారికీ jజన్మనిచ్చాన పిల్లాడే. అయితే రమ పై ఉండే ఇష్టంతో ప్రేమతో ఆమెతోపాటు ఆమె కు జన్మించిన పిల్లాడిని కూడా ఒప్పుకొని చేసుకున్నాడు రాజమౌళి . అయితే రాజమౌళి పుత్రుడు కార్తికేయ ఆయనను డాడీ అని పిల్వవుడు అంట . ఫస్ట్ నుంచి బాబా . బాబా అంటూ పిలుస్తూ వాస్తు ఉన్నారా అంట.
కార్తికేయ అది మొదటి నుంచి అలవాటైందట . అందుకే కార్తికేయ ఇప్పటికి డైరెక్టర్ రాజమౌళి ని డాడీ అని పిలవరా అంట ఇప్పుడు ఈవార్త సోషల్ మీడియా బాగా వైరల్ అవ్వడం తో పెద్ద హాట్ టాపిక్ మారింది నెటిజన్స్ ఈ వార్త ని బాగా ట్రోల్ చేస్తున్నారు అదను రాజమౌళి వైఫ్ రమా కి ముందే ఒకేరీతి పెళ్లి అయింది వాళ్ళకే పుట్టిన కొడుకే కార్తికేయ ఇప్పుడు ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీ లో తల్లి కొడుకులు ఒక లెవెల్ లో ఉన్నారు అనే చెప్పాలి ప్రస్తుతం కార్తికేయ మహేష్ బాబు తో సినిమా తీయనున్నారు .
ఆ సినిమా ప్రీ ప్రొడ్యూటీన్ పనిలో బిజీ గ ఉన్నట్లు తెలుస్తుంది ఈ సినిమా కి కూడా ఆస్కార్ అవార్డు పక్క అంటున్న జనాలు.ఆర్ ఆర్ ఆర్ సినిమా కి కత్తికేయ ప్రీ ప్రోడుసైటిన్ మేనేజర్ ల చేసారు అదే కాకుండు డైరెక్టర్ రాజమౌళి కి దిరెచ్తిఒన్ విషయం లోను చాల హెల్ప్ చేసారు అనే చెప్పాలి.
డైరెక్టర్ రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబు తో ఒక సినిమా తియపోతున్నారు ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనులు అయితున్నాయి అని వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పారు ఈ వచ్చే నెల మూవీ సెట్స్ పై కి వెళ్తుంది అని సమాచారం.(Rajamouli)