Home Cinema Niharika: యూట్యూబర్ ని రెండో పెళ్లి చేసుకోపోనున్న నిహారిక..సోషల్ మీడియా లో...

Niharika: యూట్యూబర్ ని రెండో పెళ్లి చేసుకోపోనున్న నిహారిక..సోషల్ మీడియా లో వైరల్..

Niharika: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా నిహారిక విడాకుల విషయం సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఎంతగానో సందడి చేసిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో శ్రీజ, పవన్ కళ్యాణ్ పెళ్లి విడాకుల కారణంగా ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అనుకున్నట్లుగానే, నిహారిక మరియు చైతన్యల వివాహం చాలా గ్రాండ్‌గా మరియు ఆకర్షణీయంగా జరిగింది, చిరంజీవి, అల్లు అర్జున్‌తో పాటు అతని భార్య స్నేహ రెడ్డి, రామ్ చరణ్ మరియు అతని భార్య ఉపాసన కొణిదెల, సాయి ధరమ్ తేజ్ మరియు శ్రీజ కళ్యాణ్ వంటి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.

niharika-konidela-marriage-with-this-youtuber

ఇలాంటి సమయంలో నిహారిక తన భర్తకు విడాకులు ఇవ్వబోతోందన్న వార్త వైరల్ అవుతుండడంతో మెగా ఫ్యామిలీని ఏకిపారేశారు పలువురు ట్రోలర్లు.ఈ మధ్యే రీసెంట్ గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన నిహారిక ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా ఆమెకు ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చిందని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నిహారిక త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతుంది.

జొన్నలగడ్డ చైతన్య ఎప్పుడునిహారిక మరుసటి నిమిషంలో మరో అబ్బాయితో పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఇక అసలు విషయం ఏంటంటే.నిహారిక ఇటీవల డెడ్ పిక్సెల్ అనే సినిమాతో మన ముందుకు వచ్చింది. ఈ సినిమా సమయంలో నిహారికకు ఓ యూట్యూబర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ యూట్యూబర్ తో నిహారిక త్వరలో ఓ షో చేయనుందని అంటున్నారు. వారు కూడా సిద్ధంగా ఉన్నారని ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది.

అయితే వీరి మధ్య ప్రేమ వ్యవహారం మెగా ఫ్యామిలీకి తెలిసిందో లేదో తెలియదు కానీ. నిహారిక రెండో పెళ్లికి సిద్ధమైందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. మరి ఇది నిజమో లేక ఎప్పటిలాగే వదంతులా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

నిహారిక ప్రెసెంట్ వాళ్ళ అన్న వరుణ్ తేజ్ పెళ్లి షాపింగ్ లో బిజీ గా ఉన్నట్లు తెల్సుదుంది. హీరో సిద్దు జొన్నలగడ్డ తో సినిమా లో నటించపోతున్నట్లు సమాచారం.ఈ మధ్య కలం లో ఒక వెబ్ సిరీస్ లో కూడా నిహారిక కొణిదెల నటించింది.(Niharika)

Exit mobile version