Home Cinema Krithi Shetty : కృతి శెట్టిని బలవంతం చేస్తున్న స్టార్ హీరో కొడుకు.. అతను ఎవరంటే..?

Krithi Shetty : కృతి శెట్టిని బలవంతం చేస్తున్న స్టార్ హీరో కొడుకు.. అతను ఎవరంటే..?

Krithi Shetty : కృతి శెట్టి.. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది ఈ నటి. తానూ చేసిన మొదటి సినిమాతోనే బారి విజయం అందుకుంది కృతి. ఈ సినిమా డైరెక్టర్ (Krithi Shetty) సుకుమార్ శిశుడు బూచిబాబు సాన దర్శకత్వం వహించాడు. ఉప్పెనలో కృతి సరసన హీరోగా మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ నటించాడు. ఈ సినిమా విజయం తరువాత హీరోయిన్ కృతి శెట్టికి సినిమా ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి.

kollywood-star-hero-son-is-forcing-krithi-shetty-to-attend-his-birthday

పంజా వైష్ణవ్ తేజ్ మరియు కృతి జంట మధ్య కెమిస్ట్రీ చాలాబాగా వర్కౌట్ అయ్యింది. ఈ నటికి ఉప్పెన సినిమా తరువాత సినిమా ఛాన్సులు వచ్చిన, మొదటి సినిమా అంత పేరు మరే సినిమాకు రాలేదు అని చెప్పుకోవచు. ఉప్పెన తరువాత నటి కృతి శెట్టి చేసిన సినిమాలు ఇవ్వే.. నానితో కలిసి శ్యామ్ సింగరాయ్, నాగార్జున మరియు నాగచైతన్యతో బంగార్రాజు సినిమాలు చేసింది. ఇవేవి ఆమెకు ఉప్పెన అంత స్టార్డం ఇవ్వలేదు.

ఆ తరువాత వచ్చిన ది వారియర్ డిసాస్టర్ గా నిలిచింది. వరుసగా ఇన్ని సినిమాలు ప్లాప్ అయ్యేసరికి సినిమా దర్శకులు మరియు నిర్మాతలు పెట్టుకున్న ఆశలు అన్ని అడియాశలు అయ్యాయి అని చెప్పుకోవచ్చు. కృతి శెట్టి తెలుగుతో పాటు తమిళంలో కూడా కొని సినిమాలు చేసింది. హీరో విశాల్ ఈ నటి (Krithi Shetty) డేట్స్ కోసం చాల రోజులు వెయిట్ చేసాడని ఓ వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇవ్వని పక్కన పెడితే, నటి కృతి శెట్టిని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు తెగ ఇబ్బంది పెడుతున్నారట.

కృతితో ఎలాగైనా సరే స్నేహం పెంచుకోవడానికి ఈవిడ వెళ్లిన ప్రతి ఈవెంట్ కు వెళ్లి ఆమెను టార్చర్ చేస్తున్నాడట. ఈ మధ్య తన పుట్టినరోజుకి కూడా రమ్మని ఇబ్బంది పెడుతున్నాడని ఆమె ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

ఇలా ఆ కోలీవుడ్ స్టార్ కుమారుడు ఈమెకు ఫోన్లు చేస్తుంటే అతనికి ఆశలు పెంచడం కృతికి ఇష్టం లేక నేను రాను అని చెప్పేసిందట. ఇంతకీ ఆ కోలీవుడ్ స్టార్ హీరో కుమారుడు ఎవరో మాత్రం ఆమె చెప్పలేదు. (Krithi Shetty)

Exit mobile version