Home Cinema Siri Hanumanth : రాత్రి రా పాడుకుందాం అని మొఖం మీదే సిరిని అడిగిన...

Siri Hanumanth : రాత్రి రా పాడుకుందాం అని మొఖం మీదే సిరిని అడిగిన కమిడియన్.. ఎవరంటే..

Siri Hanumanth : సిరి హనుమంతు యాంకర్ గా, షార్ట్ ఫిలిం నటిగా తెలుగు వారికి తెలుసు. ఈ అమ్మడు అనేక టీవీ షోలలో కూడా కనిపించి అందరిని ఎంటర్టైన్ చేసింది. సిరి బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ గా పాలుగొని మరింత ఫేమ్ ను దక్కించుకుంది. షార్ట్ ఫిల్మ్‌స్ మరియు వెబ్ సిరీస్‌లలో నటించే షానుతో బిగ్ బాస్ హౌస్‌లో ఏంత్తో సన్నిహితంగా ఉంది సిరి. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా అయ్యారు. షాను సిరితో అలా క్లోజ్ గా ఉండడంతో దీప్తి సునయనతో బ్రేక్ అప్ కూడా అయింది.

షన్ను మరియు దీప్తి అభిమానులు సిరి పై అప్పట్లో ఘాటు వ్యాఖ్యలు కూడా చేసారు. బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత ఈ క్యూటీ ఈవెంట్స్ మరియు షోలతో బిజీగా ఉంది. ఒకప్పుడు డ్రామా సీరియల్స్‌తో బిజీగా ఉన్న సిరి హనుమంతు ప్రస్తుతం జబర్దస్‌లో నటిస్తున్నారు. అయితే హాస్యనటుడు సిరిని ఒక రాత్రి పడుకుందాం రా అని అన్నారట. ఇప్పుడు ఈ వార్తా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సిరి ప్రస్తుతం జోబర్దాస్‌ లో స్కిట్లలో పాల్గొంటూ అందరిని కడుపుబ్బా నావిస్తుంది.

jabardasth-comedian-asked-siri-hanumanth-to-sleep-with-him

అయితే ఇటీవల ఈ షో కు సంబందించిన ఓ ప్రోమో వీడియోను విడుదల చేసారు జబర్దస్త్ టీమ్. ఆ ప్రోమో యాడ్ లో హాస్యనటుడు నరేష్ సిరిని రాత్రి పాడుకుందాం వాస్తవ అని అంటారు. కానీ నరేష్ ఆ ఆదేశంతో అనలేదు. సిరి నువ్వు ఉదయాన్నే వస్తే టిఫిన్ చేదాం, మధ్యాహ్నం వస్తే లంచ్ చేదాం మరియు రాతిరి వస్తే పాడుకుందాం అని అన్నారు. ఎందుకంటే నేను నైట్ నిద్రపోతాను కాబట్టి పాడుకుందాం అని అన్నాను అని వివరిస్తాడు. సిరి హనుమంతు ఒక్కసారిగా అవాక్కవుతుంది. ఇది చూసిన జడ్జెస్ పగలబడి నవ్వుతారు.

Exit mobile version