Jagapathi Babu : సినిమా ఇండస్ట్రీలో ఒక్కపుడు వి.బి. ప్రసాద్ స్టార్ నిర్మాతలలో ఒకరిగా ఉన్నారు. ఈయన తెలుగు, తమిళ మరియు కన్నడ చిత్రాలలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు మరియు కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇలాంటి స్టార్ స్టేటస్ ఉన్న ఓ గొప్ప మనిషి వారసుడిగా జగపతి బాబు(Jagapathi Babu Suicide) తెలుగు చిత్రసీమ వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. జగపతి నటన రంగంలో త్వరగానే మంచి హీరోగా పేరు సంపాదించుకొని వరుస సినిమాలతో దూసుకుపోయాడు.
ఈయనకు లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని చెప్పాలి. జగపతి నటించిన చిత్రాలు మొదట ఫామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. అల తన ఫామిలీమ్యాన్ ఇమేజ్ నుండి బయటకు వచ్చి అన్ని రకం అయినా పాత్రలు చేయడం మొదలుబెట్టాడు. ఆ సమయం లో నటుడుగా ఎన్నో ఫ్లోప్స్ ను చెవిచూసారు. జగ్గు కెరీర్ అల ఒక్కసారిగా డౌనఫాల్ అయింది అని చెప్పుకోవాలి. ప్రస్తుతం జగపతి బాబు విలన్ గా తన రెండో ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి మల్లి తన నటన కెరీర్ ను పీక్స్ లోకి తెచ్చుకున్నాడు.
జగపతి బాబుకు విలన్ గా మొదట అవకాశహం ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్య బాబు హీరోగా మరియు జగపతి బాబు విలన్ గా లెజెండ్ సినీ చేశారు. ఈ సినిమా బారి విజయం సాదించి వీరిద్దరి కెరీర్లో ఓ మిల్ స్టోన్ గా నిలిచింది. ఈ సినీమా విజయం తరువాత జగపతిబాబుకు విలన్ పాత్రలు వచ్చి పడాయి. ఆయ్నన నటించిన హిట్ సినిమాలు ఇవ్వే.. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, శ్రీమంతుడు మొదలగునవి. అయితే ప్రస్తుతం జగపతి బాబు గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది.
అదేంటంటే, జగపతిబాబు ఓ అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకుందాం అని అనుకున్నారట. అవును మీరు వినేది నిజం! ఈయన సినిమాలోకి రాకముందుకు వైజాగ్ లో ఓ ఫుర్నిచర్ షాప్ ను చూసుకునే వారట. ఆ సమయంలో జగపతిబాబుకు చేడు సావాసాలు ఎక్కువయి మొత్తం చెడిపోయారట. ఆయన ఆ సమయంలో ఓ అమ్మాయిని చూసి ఇష్టపడారట. ఆ అమ్మాయి కూడా జగ్గును ప్రేమించిందట.
ఈ విషయం ఆ అమ్మాయి వాళింట్లో తెలిసి జగపతి బాబు గురించి తెలుసుకొని తనకు వారి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలేమని తేల్చి చెప్పేశారట. అప్పుడు జగపతి బాబు(Jagapathi Babu Suicide) ఫుల్ తాగి ఆత్మాహత్య చేసుకుందాం అని అనుకోని కింద పడి దెబ్బదులు కూడా తగిలించుకొని బతికి బయటపడట. ఈ విషయం తన తండ్రికి తెలిసి ఆయన వెళ్లి ఆ అమ్మాయి వాల నాన్నతో మాట్లాడి ఒప్పించి ఇద్దరికీ పెళ్లి చేశారట. ఆమె పేరు లక్ష్మి.